Viral Video:ఏందిదీ.. పట్టాల మధ్య యువతి, వెళ్లిన రైలు.. లేచి, ఫోన్ మాట్లాడుతూ.. లాగి కొట్టాలని
ఫోన్ అవసరమే.. కానీ అత్యవసరం కాదు. అంటే దానిని పరిమితికి మించి వాడొద్దు. ఇదీ పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తోంది. కానీ ఎక్కడ.. ఎవరూ తగ్గడం లేదు. ఫోన్ లేనిదీ ఎవరూ క్షణం కూడా ఉండటం లేదు. కొందరు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనలను మనం రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఒకరిపై నుంచి రైలు వెళ్లడం.. మళ్లీ తిరిగి లేవడం లాంటి ఘటనలు రేర్.. అసలు చూడలే. అలా యువతి ట్రై చేసింది. వీడియో సోషల్ మీడియలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. ఆ అమ్మాయి చెంప చెల్ మనిపించండి అంటూ కామెంట్ చేశారు.

పట్టాల మధ్య యువతి..
ఓ యువతి పట్టాల మధ్యలో పడుకొని ఉంది. అంటే ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఇంతలో ఆమెపై నుంచి గూడ్స్ రైలు వెళ్లింది. అయినా ఆమె మాట్లాడటం ఆపలేదు. అలా కంటిన్యూ చేసింది. రైలు వెళ్లిన సమయంలో దుప్పట వేసుకుంది.. తర్వాత వెయిట్ చేసింది. మరో రైలు వస్తోందో అనుకుందో ఏమో.. తెలికగా లేచి రైల్వేస్టేషన్ ఎక్కింది. ఆమె ఫోన్ లో మాట్లాడేది..వీడియో తీసిన వ్యక్తితో అని తెలిసింది. దీనిని ఐపీఎస్ అధికారి దిపాన్సు కాబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ నెల 12వ తేదీన పోస్ట్ చేయగా.. మూడురోజుల్లో లక్ష వ్యూస్ వచ్చాయి.

తున తునకాలు అయితే..?
అమ్మాయికి ఫోన్ ఇంపార్టెంట్ అని కాబ్రా పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు స్పందించారు. అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు.. లేదంటే తున తునకాలు అయ్యేది అని ఒకరు కామెంట్ చేశారు. ఆమె కుటుంబానికి గ్యాలంటరీ అవార్డు ఇచ్చి.. చెంప చెల్ మనిపించాలి అని మరొకరు అన్నారు. మరొ యూజర్ వీడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆఫీసుకు అటాచ్ చేశారు. యువతిని అరెస్ట్ చేయాలని కోరారు.

షాక్‌లో ఇంటర్నెట్
ఆ యువతి మాత్రం హడలెత్తించింది. ఏం జరిగిందో అని అక్కడున్న వారు అనుకున్నారు. వీడియో చూసిన అలాంటి ఫీలింగే కలుగుతుంది. కానీ ఆమె మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఉండిపోయారు. మెల్లగా లేచి.. ఫోన్ మాట్లాడుతూ వచ్చేశారు. యువతి వైఖరిపై ఇంటర్నెట్ షాక్‌నకు గురయ్యింది. ఆమెను శిక్షించాలని కోరుతుంది.
ఒకరు సేఫ్
గత నెలలో ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ప్యాసెంజర్ ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే. స్కిప్ అయ్యి కదిలే లోకల్ ట్రైన్ మీద పడే సమయంలో కాపాడారు. ఈ ఘటన ముంబై వాడలా రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. ఈ వీడియోను సెంట్రల్ రైల్వే షేర్ చేసింది. అలాగే జనాలు కదిలే రైలు నుంచి దిగడం, ఎక్కడం చేయొవద్దని కోరింది.
-
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications