సచిన్ ఆత్మకథపై కరుణానిధి ఫేస్‌బుక్ పోస్ట్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, క్రికెటే దేవుడు సచిన్ టెండూల్కర్ పైన అన్నాడీఎంకే అధినేత కరుణానిధి సచిన్‌ను అత్యంత వినయశీలుడని ప్రశంసించాడు. ఎంతో మంది ఆసక్తిగా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూసిన ఎదురు చూసిన సచిన్ ఆత్మకథ "ప్లేయింగ్ ఇట్ మై వే" చదువుతున్నానని అన్నారు.
సచిన్ టెండూల్కర్ ఆత్మ కథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'ను తాను ఎంతో ఆసక్తితో చదువుతున్నానని ఆయన పేర్కొన్నారు. సచిన్‌లో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని, అవే అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. సచిన్‌ను పొగుడుతూ తన ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో కరుణానిధి పోస్ట్ లు పెట్టారు.
భారత క్రికెట్‌లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ పట్ల తనకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందని 90 ఏళ్ల కరుణానిధి చెప్పాడు. సచిన్ టెండూల్కర్ ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ముంబైలోని శాంటాక్రూజ్ జాతీయ విమానాశ్రయంలోని ఓ కార్యక్రమంలో బాలలతో కొద్ది పాటి సమయాన్ని గడిపారు.

సచిన్ వినయ్‌శీలి అంటూ పొగిడిన కరుణానిధి
రాజ్యసభ సభ్యుడు, క్రికెటే దేవుడు సచిన్ టెండూల్కర్ పైన అన్నాడీఎంకే అధినేత కరుణానిధి సచిన్‌ను అత్యంత వినయశీలుడని ప్రశంసించాడు. సచిన్ టెండూల్కర్ ఆత్మ కథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'ను తాను ఎంతో ఆసక్తితో చదువుతున్నానని ఆయన పేర్కొన్నారు.

సచిన్ వినయ్‌శీలి అంటూ పొగిడిన కరుణానిధి
సచిన్‌లో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని, అవే అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. సచిన్‌ను పొగుడుతూ తన ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో కరుణానిధి పోస్ట్ లు పెట్టారు.
సచిన్ వినయ్‌శీలి అంటూ పొగిడిన కరుణానిధి
భారత క్రికెట్‌లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ పట్ల తనకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందని 90 ఏళ్ల కరుణానిధి చెప్పాడు.

సచిన్ వినయ్‌శీలి అంటూ పొగిడిన కరుణానిధి
సచిన్ టెండూల్కర్ ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ముంబైలోని శాంటాక్రూజ్ జాతీయ విమానాశ్రయంలోని ఓ కార్యక్రమంలో బాలలతో కొద్ది పాటి సమయాన్ని గడిపారు.












Click it and Unblock the Notifications