బాబా పురుషాంగం కోసేసిన మహిళ: తిరిగి అతికించారు

కొచ్చి: కేరళలో ఓ బాబా పురుషాంగాన్ని మహిళ కోసేసింది. తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన బాబా పురుషాంగాన్ని 23 ఏళ్ల మహిళ కోసేసింది. అయితే, శస్త్రచికిత్స ద్వారా మంగళవారంనాడు అతను దాన్ని తిరిగి పొందాడు.

ఆ స్వామీజి తన పరస్పర విరుద్ధంగా మాట్లాడుతూ వచ్చాడు. తన పురుషాంగం కోసేసిన ఘటన వెనక కొంత మంది పెద్దలున్నారని ఆయన ఆరోపించాడు. మరిన్ని కష్టాలను కొని తెచ్చుకోవడం ఇష్టం లేక తనంత తానే కోసేసుకున్నానని ఇంతకు ముందు చెప్పానని, తన నుంచి సహాయం పొందినవాళ్లే దాని వెనక ఉన్నారని, ఒకరి కన్నా ఎక్కువ మంది ఆ పని చేశారని ఆయన అన్నాడు.

Kerala Godman Whose Private Parts Were Chopped Off Gets Genitals Back

కత్తితో మర్మాంగాలను కోసేయడం వల్ల చాలా నొప్పి పుట్టిందని, పురుషాంగాన్ని పూర్తిగా తొలిగించుకునే ఆలోచన కూడా చేశానని అతను చెప్పాడు. చివరగా తాను మూత్రం చేయగలుగుతున్నానని చెప్పాడు.

తనను తాను స్వామీజీగా చెప్పుకునే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడని, దాంతో తాను అతని పురుషాంగాన్ని కోసేశాసని 2 ఏళ్ల మహిళ నిరుడు మేలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. అయితే తానే కోసేసుకున్నానని హరి స్వామి చెప్పాడు.

హరి స్వామి తన తల్లిని కలవడానికి ఇంటికి వస్తుండేవాడని, వీలు చిక్కినప్పుడల్లా తనపై అత్యాచారం చేసేవాడని బాధితురాలు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+