Lady: ఫాదర్ ఏమిటిది ?, ప్రార్థన చేస్తున్న మహిళ, వెనుక నుంచి వాటేసుకుని బత్తాయి నలిపినట్లు !
చెన్నై: దేవుడిని ప్రార్థించడానికి చర్చికి వెలుతున్న భక్తుల మీద ఓ చర్చి ఫాదర్ కన్ను వేశాడు. ఇదే సమయంలో కష్టాల్లో ఉన్న మహిళల గురించి తెలుసుకుంటున్న ఆ చర్చి ఫాదర్ వారితో తన కామం తీర్చుకోవడానికి స్కెచ్ లు వేస్తూ వచ్చాడు. ఓ వివాహిత మహిళతో ఆ చర్చి ఫాదర్ కు ఇప్పటికే అక్రమ సంబందం ఉందని సమాచారం. ప్రియురాలి ద్వారా 48 ఏళ్ల మహిళకు కష్టాలు ఉన్నాయని తెలుసుకున్న ఆ చర్చి ఫాదర్ నువ్వు ఒంటరిగా చర్చికి వస్తే నీ కష్టాలు తీరిపోవడానికి దేవుడికి నేను ప్రత్యేక ప్రార్థనలు చేస్తానని ఆమెను నమ్మించాడు, చర్చి ఫాదర్ మాటలు నమ్మిన ఆ మహిళ చర్చి వెళ్లి ప్రార్థనలు చేస్తుంటే వెనుక నుంచి వెళ్లి గట్టిగా ఆమెను వాటేసుకుని గట్టిగా పట్టుకున్న చర్చి ఫాదర్ ఆమెను బత్తాయి పండు నలిపేసినట్లు నలిపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చర్చి ఫాదర్ కు సరైన ట్రీట్ మెంట్ ఇచ్చేశారు.

ఫేమస్ చర్చి
చెన్నై సిటీలోని అవడి సమీపంలో క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా బావించే ఫేమస్ చర్చి ఉంది. ఈ చర్చిలో అవడి సమీపంలోని మురై ప్రాంతంలో నివాసం ఉంటున్న స్కాట్ డేవిడ్ (53) ఫాదర్ గా (ఫాస్టర్) పని చేస్తున్నాడు. అవడితో పాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న క్రైస్తవులు ప్రతినిత్యం ఆ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు.

కామాంధుడు అని పైకి తెలీదు
దేవుడిని ప్రార్థించడానికి చర్చికి వచ్చి వెలుతున్న భక్తుల మీద ఓ చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ కన్ను వేశాడు. ఇదే సమయంలో కష్టాల్లో ఉన్న మహిళల గురించి తెలుసుకుంటున్న ఆ చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ వారితో తన కామం తీర్చుకోవడానికి స్కెచ్ లు వేస్తూ వచ్చాడు. మహిళలను ఆశీర్వదించే ముసుగులో వారిని దగ్గరకు తీసుకుంటున్న స్కాట్ డేవిడ్ వారితో అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

చర్చి ఫాదర్ అక్రమ సంబంధం ?
అవడి సమీపంలోనే నివాసం ఉంటున్న ఓ వివాహిత మహిళతో చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ డేటింగ్ (అక్రమ సంబంధం) చేస్తున్నాడని తెలిసింది. ప్రియురాలి ద్వారా అవడి సమీపంలో వివాహం అయ్యి భర్తకు దూరంగా ఉంటున్న 48 ఏళ్ల మహిళకు చాలా కష్టాలు ఉన్నాయని చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ తెలుసుకున్నాడు.

నువ్వు వచ్చేయ్..... నేను చూసుకుంటా !
చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ నేరుగా ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావని నీ స్నేహితురాలు నాకు చెప్పింది. నువ్వు ప్రతినిత్యం చర్చికి వస్తే నేను దేవడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తానని, నీ కష్టాలు మొత్తం తీరిపోయి నువ్వు సుఖంగా ఉంటావని, నువ్వు ఒంటరిగా చర్చికి వస్తే నీ కష్టాలు తీరిపోవడానికి దేవుడికి నేను ప్రత్యేక ప్రార్థనలు చేస్తానని చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ అమాయకురాలైన ఆ మహిళను నమ్మించాడని తెలిసింది,

బత్తాయి చిక్కిందని నలిపేశాడు
మహిళ చర్చికి వెళ్లి ప్రార్థనలు చెయ్యడం మొదలుపెట్టింది. భక్తులు ఎవ్వరూ లేని సమయంలో మహిళ ఒంటరిగా ప్రార్థన చేస్తున్న విషయం చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ గుర్తించాడు. ఆ సమయంలో వెనుక నుంచి వెళ్లిన స్కాట్ డేవిడ్ గట్టిగా ఆమెను వాటేసుకుని, ఆమె కదలకుండా పట్టుకుని ఆమెను బత్తాయి పండు నలిపేసినట్లు నలిపేశాడు.

అరవకూడదు.... సీక్రెట్ గా ఉంటుంది
చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ తీరుతో హడలిపోయిన ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. నువ్వు కేకలు వెయ్యకూడదని, ఈ విషయం నేను రహస్యంగా దాచిపెడుతానని చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేసి స్కాట్ డేవిడ్ నుంచి తప్పించుకుని చర్చి బయటకు పరుగు తీసింది.

ఏదో అనుకుంటే.... ఏదేదో జరిగిపోయింది
బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అవడి పోలీసులు స్కాట్ డేవిడ్ ను అరెస్టు చేసి అంబత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ ను తిరువల్లూరు సెంట్రల్ జైలుకు తరలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు. గతంలో కూడా చర్చి ఫాదర్ స్కాట్ డేవిడ్ అనేక మంది మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications