Model: ఫేమస్ మోడల్, కూల్ డ్రింక్స్ లో డ్రగ్స్ మిక్స్, మూడు రోజులు హోటల్ లో ముగ్గురు ?, ఫినిష్ !

కొచ్చి/చెన్నై: మోడలింగ్ చేస్తున్న మహిళ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నది, ఫోటో షూట్ ల కోసం ఆమె పలు లోకేషన్లకు వెళ్లి వస్తోంది. ఫోటో షూట్ ఉండటంతో ఆమె ఓ ప్రాంతానికి వెళ్లి సాయంత్రం వరకు ఫోటో షూట్ లో పాల్గొనింది. ఆమె రాత్రి బస చెయ్యడానికి ఆమె స్నేహితుడు ఓ హోటల్ బుక్ చేశాడు. రాత్రి అక్కడ స్నేహితుడితో కలిసి ఆమె ఉంది. అదే సమయంలో స్నేహితుడు, అతని ఫ్రెండ్స్ కలిసి ఆమెకు కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చారు. అంతే తరువాత ఆమె స్పృహ తప్పడంతో ముగ్గురు కామాంధులు ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేస్తున్న సమయంలో వీడియోలు తీసిన పోటుగాళ్లు ఈ విషయం బయటకు చెబితే నీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. మా దెబ్బకు మోడల్ ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె కేసు పెట్టదని కామాంధులు అనుకున్నారు. అయితే సీన్ రివర్స్ కావడంతో పోలీసుల ఆట మొదలైయ్యింది.

 మోడల్ రంగంలో ఫేమస్

మోడల్ రంగంలో ఫేమస్

కేరళలోని మలప్పురంలో 27 సంవత్సరాల వయసు ఉన్న యువతి మోడలింగ్ చేస్తోంది. మోడలింగ్ చేస్తున్న మహిళ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నది, ఫోటో షూట్ ల కోసం ఆమె పలు లోకేషన్లకు వెళ్లి వస్తోంది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఆ ప్రాంతాలకు వెళ్లి పోటో షూట్ లో పూర్తి చేసుకుని తరువాత మలప్పురం వెలుతోంది.

 డిసెంబర్ 1వ తేదీన ?

డిసెంబర్ 1వ తేదీన ?

డిసెంబర్ 1వ తేదీన కేరళలోని కక్కనాడ్ లో ఫోటో షూట్ కు ఆ మోడల్ హాజరైయ్యింది. ఫోటో షూట్ లో మోడల్ బిజీబిజీగా ఉంది. మోడల్ కు ముందే పరిచయం ఉన్న కేరళలోని అలప్పుజాలోని అరట్టుపుజాకు చెందిన సలీమ్ కుమార్ (33) అనే వ్యక్తి కూడా ఫోటో షూట్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాడు. ఫోటో షూట్ అయిన తరువాత మోడల్, సలీమ్ కమాక్ అక్కడే కొంత సేపు మాట్లాడుకున్నారు.

 రాత్రి హోటల్ లో ఏం జరిగిందంటే ?

రాత్రి హోటల్ లో ఏం జరిగిందంటే ?

మోడల్ బస చెయ్యడానికి కక్కనాడ్ సమీపంలోని ఎడచిరలోని ప్రముఖ ఐటీ కంపెనీ సమీపంలోని ఓ హోటల్ లో రూమ్ ను సలీమ్ కుమార్ బుక్ చేశాడు. ఫోటో షూట్ పూర్తి అయిన తరువాత మోడల్ కారులో నేరుగా ఆ హోటల్ దగ్గరకు వెళ్లింది. రాత్రి హోటల్ లో మోడల్ తో పాటు సలీమ్ కుమార్ ఉన్నాడు. తరువాత సలీమ్ కుమార్ కూల్ డ్రింక్స్ ను మోడల్ కు ఇచ్చాడు. అంతే కూల్ డ్రింక్ తాగిన మోడల్ కొంతసేపటికి స్పృహ తప్పిపోయింది.

 మోడల్ మీద గ్యాంగ్ రేప్

మోడల్ మీద గ్యాంగ్ రేప్

మోడల్ స్పృహ తప్పడంతో అదే రూమ్ లో సలీమ్ కుమార్, అతని స్నేహితులు అజ్మల్, షమీర్ అనే ముగ్గురు కామాంధులు ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేస్తున్న సమయంలో ముగ్గురూ వారి మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసిన పోటుగాళ్లు ఈ విషయం బయటకు చెబితే నీ రేప్ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, తరువాత మోడల్ గా నువ్వు పనికిరాకుండా పోతావని బ్లాక్ మెయిల్ చేశారు.

 దెబ్బకు సీన్ మొత్తం రివర్స్

దెబ్బకు సీన్ మొత్తం రివర్స్

మా దెబ్బకు మోడల్ ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె పోలీసు కేసు పెట్టదని కామాంధులు సలీమ్ కుమార్, అజ్మల్, షమీర్ అనుకున్నారు. అయితే మోడల్ పోలీసు కేసు పెట్టడం, సీన్ రివర్స్ కావడంతో నిందితులు హడలిపోయారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు నిందితులు తనను హోటల్ రూమ్ లో నిర్బంధించి పదేపదే గ్యాంగ్ రేప్ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోడల్ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ఆమె స్నేహితుడు సలీమ్ కుమార్ ను అరెస్టు చేశారు.

 హోటల్ యజమాని కూడా

హోటల్ యజమాని కూడా

దెబ్బకు పరారైన అజ్మల్, షమీర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు అన్నారు. తన మీద గ్యాంగ్ రేప్ జరగడానికి హోటల్ యజమాని క్రిష్టినా కూడా పూర్తిగా సహకరించారని బాధితురాలు కేసు పెట్టింది. ఇప్పటికే హోటల్ యజమాని క్రిష్టినాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ హోటల్ ను సీజ్ చేశారు. కేరళలో ప్రముఖ మోడల్ మీద మూడు రోజులు గ్యాంగ్ రేప్ జరిగిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+