Lovers: ఏకాంతంగా ప్రేమికులు, ప్రియుడిని కట్టేసి ప్రియురాలి మీద ముగ్గురు ?, వీడియోలు తీసి చంపేస్తామని !

చెన్నై/ కడలూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెలుతున్న యువతి ఆమె ప్రియుడితో కొంతసేపు ఏకాంతంగా గడిపిన తరువాత ఆమె ఇంటికి వెలుతోంది. పెద్దలకు కనపడకుండా ఆ ప్రేమికులు ఇంతకాలం రహస్యంగా కలుసుకుంటున్నారు. ఎప్పటిలాగే ప్రేమికులు ఊరి బయట ఉన్న పాడుపడిన ఇంటి సమీపంలోకి వెళ్లి మాట్లాడుకుంటున్నారు. చీకటి పడుతోందని, ఇక ఇంటికి వెళ్లిపోదామని ప్రేమికులు అనుకున్నారు. అదే సమయంలో ముగ్గురు కామాంధులు అక్కడికి వెళ్లారు. ఒక్కసారిగా ప్రియుడిని పట్టుకుని చితకబాదేశారు. ప్రియుడి కళ్లముందే ప్రియురాలి మీద లైంగిక దాడి చేశారు. ఒకరితరువాత ఒకరు ప్రియురాలి మీద అత్యాచారం చేశారు.

యువతి మీద సామూహిక అత్యాచారం చేసే సమయంలో కామాంధులు వాళ్ల మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. యువతి మీద అత్యాచారం చేసిన మొబైల్ లోని వీడియో వాళ్లకే చూపించిన నిందితులు ఈ విషయం బయటకు తెలిస్తే మిమ్మల్ని చంపేస్తామని, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. యువతి దగ్గర ఉన్న బంగారు నగలు, మొబైల్ ఫోన్, ప్రియుడి మొబైల్ ఫోన్, అతని దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఏం చెయ్యాలో తెలీక యువతి బస్ స్టాప్ దగ్గర దిగులుగా నిలబడింది. ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను విచారణ చెయ్యగా మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

 ఒకే ప్రాంతంలో లవర్స

ఒకే ప్రాంతంలో లవర్స

తమిళనాడులోని కడలూరులో 21 యువతి, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెలుతున్న యువతి ఆమె ప్రియుడితో కొంతసేపు ఏకాంతంగా గడిపిన తరువాత ఆమె ఇంటికి వెలుతోంది. పెద్దలకు కనపడకుండా ఆ ప్రేమికులు ఇంతకాలం రహస్యంగా కలుసుకుంటున్నారు.

 ఊరి శివార్లలోకి వెళ్లిన ప్రేమికులు

ఊరి శివార్లలోకి వెళ్లిన ప్రేమికులు

ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం ప్రేమికులు కడలూరు పట్టణం శివార్లలోని కమ్మియంపేటై ప్రాంతంలోని పాడుపడిన ఇంటి సమీపంలోకి వెళ్లి మాట్లాడుకుంటున్నారు. చీకటి పడుతోందని, ఇక ఇంటికి వెళ్లిపోదామని ప్రేమికులు అనుకున్నారు. అదే సమయంలో ముగ్గురు కామాంధులు ఆపాడుపడిన ఇంటి దగ్గరకు వెళ్లారు.

 ప్రియుడిని చితకబాదేసి ప్రియురాలి మీద ?

ప్రియుడిని చితకబాదేసి ప్రియురాలి మీద ?

ఒక్కసారిగా ప్రియుడిని పట్టుకుని చితకబాదేశారు. ప్రియుడి కళ్లముందే ప్రియురాలి మీద లైంగిక దాడి చేశారు. ఒకరితరువాత ఒకరు ప్రియురాలి మీద అత్యాచారం చేశారు. యువతి మీద సామూహిక అత్యాచారం చేసే సమయంలో కామాంధులు వాళ్ల మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఒకరి తరువాత ఒకరు ఆ యువతి మీద పడి లైంగిక కోరికలు తీర్చుకున్నారు.

 ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ప్రియుడు

ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ప్రియుడు

యువతి మీద అత్యాచారం చేసిన మొబైల్ లోని వీడియో వాళ్లకే చూపించిన నిందితులు ఈ విషయం బయటకు తెలిస్తే మిమ్మల్ని చంపేస్తామని, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. యువతి దగ్గర ఉన్న బంగారు నగలు, మొబైల్ ఫోన్, ప్రియుడి మొబైల్ ఫోన్, అతని దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.

 మ్యాటర్ మొత్తం చెప్పిన ప్రియురాలు

మ్యాటర్ మొత్తం చెప్పిన ప్రియురాలు

ఏం చెయ్యాలో తెలీక యువతి బస్ స్టాప్ దగ్గర దిగులుగా నిలబడింది. ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను విచారణ చెయ్యగా కామాంధుల గ్యాంగ్ రేప్ విషయం మొత్తం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న కడలూరు జిల్లా ఎస్పీ ఆరోగ్యరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రియుడి ఆచూకి తెలుసుకుని అతన్ని విచారణ చేశారు.

 కామాంధులను గుర్తు పట్టిన ప్రియుడు

కామాంధులను గుర్తు పట్టిన ప్రియుడు

తన ప్రియురాలి మీద సామూహిక అత్యాచారం చేసిన నిందితులను తాను ఎప్పుడూ చూడలేని ప్రియుడు చెప్పారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని ప్రియుడి ముందు హాజరుపరిచారు. ప్రియురాలి మీద సామూహిక అత్యాచారం చేసి తన మీద దాడిచేసిన ముగ్గురిని ప్రియుడు గుర్తు పట్టాడు. యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన కుప్పంకులం ప్రాంతానికి చెందిన కిశోర్ (19), సతీష్ (19), పుదపాళ్యంకు చెందిన మరో యువకుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ ఆరోగ్యరాజ్ అన్నారు.

 రెండు మొబైల్ ఫోన్లు సీజ్

రెండు మొబైల్ ఫోన్లు సీజ్

నిందితులకు గతంలో ఏమైనా నేరచరిత్ర ఉందా ? అని ఆరా తీస్తున్నామని జిల్లా ఎస్పీ ఆరోగ్యరాజ్ అన్నారు. యువతి మీద అత్యాచారం చేసే సమయంలో వీడియోలు తీసిన రెండు మొబైల్ ఫోన్లు చిక్కాయని, ప్రియుడి ఫోన్, మరో ఫోన్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రేమికుల మీద దాడి చేసి ప్రియురాలి మీద సామూహిక అత్యాచారం చెయ్యడం తమిళనాడులో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+