• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భార్య పోలీస్ డ్రస్ గర్ల్‌ఫ్రెండ్‌కు ...అనంతరం జనాల వద్ద దోపిడి...!

|

తన భార్య పోలీస్ యూనిఫాంతో ఓ భర్త దోపిడికి తెగపడ్డాడు. పోలీసు అధికారి అయిన తన భార్య యూనిఫామ్‌ను ఏకంగా గర్ల్‌ఫ్రెండ్‌కు ఇవ్వడంతోపాటు ఓ ఫేక్ పోలీస్ ఐడీ కార్డును సైతం సృష్టించాడు. దీంతో ప్రజల్ని బెదిరించి డబ్బులు దోచుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

మధ్యప్రదేశ్‌లోని చెందిన ఓ వ్యక్తి భార్య పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా సేవలందిస్తోంది. అయితే భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని సులువుగా డబ్బు నొక్కేయాలన్న ఆలోచన సదురు భర్తకు కలిగింది. వెంటనే అతడు రంగంలోకి దిగాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా రంగంలోకి దింపాడు. భార్య యూనిఫాంను గర్ల్ ఫ్రెండ్‌కు ఇచ్చాడు. దాని సహాయంతో సదరు గర్ల ఫ్రండ్ పోలీసు అధికారిగా నటిస్తూ జనాల్ని బెదిరించి డబ్బు దోచుకునేది. వచ్చిన డబ్బుతో ఇద్దరూ జల్సా చేసేవారు. అయితే విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దొంగ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించింది కావడంతో వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.

Man gives police uniform to girlfriend of his wifes to loot people

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
woman was arrested along with her boyfriend for allegedly committing robberies by impersonating as a cop in Madhya Pradesh's Indore on Saturday.The police said they arrested two persons in case of robbery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more