Massage: మసాజ్ సెంటర్లలో హైటెక్ ? ఆంటీల ఫోన్లలో పోటుగాళ్ల నెంబర్లు, 40 మంది మీద ఫోక్స్ కేసులు !
పుదుచ్చేరి/చెన్నై/కొచ్చి: మసాజ్ సెంటర్లు, ఫేమస్ బ్యూటీ పార్లల్స్ కు వెళ్లి ఇంతకాలం ఎంజాయ్ చేసిన 40 మందికి షార్వా కారిపోయింది. మసాజ్ సెంటర్లకు వెళ్లి అక్కడ ఉన్న అందమైన అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేసి కామకోరికలు తీర్చుకున్న 40 మంది మీద ఫోక్స్ చట్టం కింద కేసు నమో కావడం కలకలం రేపింది. లగ్జరీ మసాజ్ సెంటర్లకు వెళ్లిన వారి లిస్టును పోలీసు అధికారులు బయటకు లాగుతున్నారు. ఇప్పటికే ఆంటీలతో సహ 9 మంది మసాజ్ సెంటర్ల యజమానులను అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకాలం ఆ మసాజ్ సెంటర్లకు ఎవరెవరు వెళ్లి వచ్చారు ?, వారు ఎక్కడ ఉన్నారు ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. అరెస్టు అయిన ఆంటీల మొబైల్ ఫోన్లలోని నెంబర్లు, మసాజ్ సెంటర్ల నిర్వహకుల మొబైల్ ఫోన్లలోని నెంబర్ల ఆధారంగా మసాజ్ పేరుతో మస్త్ మసాజ్ చేయించుకున్న వారు ఇప్పుడు మాయం అయ్యారని తెలిసింది. మొట్టమొదటి సారి మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ వేశ్యవాటికలు నిర్వహిస్తున్నారని ఒకేసారి 40 మంది మీద ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ఫేమస్ పర్యాటక కేంద్రం
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎంతో పేరు ఉన్న పర్యాటక కేంద్రం అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి పుదుచ్చేరికి పర్యాటకులు వచ్చి వెలుతుంటారు. కరోనా వైరస్ దెబ్బతో కొంతకాలం పుదుచ్చేరికి వెళ్లాలని ఆశపడుతున్న వారు అక్కడికి వెళ్లేలేకపోయారు.

పోలో అంటూ వచ్చేస్తున్నారని ?
ఇప్పుడు పర్యాటక కేంద్రం పుదుచ్చేరికి పోలో అంటూ పర్యాటకు వెలుతున్నారు. పుదుచ్చేరిలో మసాజ్ సెంటర్లు, బ్యూటీపార్లకు కొదవలేదు. వందల సంఖ్యలో పుదుచ్చేరిలో మసాజ్ సెంటర్లు, బ్యూటీపార్లలు ఉన్నాయి. కేరళ మసాజ్ సెంటర్లు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. శ్రీమంతుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎవరి స్థాయికి తగ్గట్ల వారికి పుదుచ్చేరిలో మసాజ్ సెంటర్లు ఉన్నాయి.

హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు
పర్యాటకులను టార్గెట్ చేసుకున్న పుదుచ్చేరిలోని కొందరు వ్యాపారులు అమ్మాయిలు, ఆంటీలను అడ్డం పెట్టుకుని హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు తెరలేపారు. మసాజ్ సెంటర్లు, బ్యూటీపార్లల ముసుగులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్నారని పుదుచ్చేరి మునిసిపాలిటి అధికారులకు చాలా మంది ఫిర్యాదు చేశారు. మునిసిపాలిటి అధికారులు ఫిర్యాదు మేరకు ఎస్పీ లోకేశ్వరన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.

మసాజ్ సెంటర్ లో 17 ఏళ్ల అమ్మాయి
పుదుచ్చేరిలోని అనేక మసాజ్ సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు చేసి 10 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆంటీలతో సహ 9 మంది మసాజ్ సెంటర్ల యజమానులు, నలుగురు విటులతో పాటు అనే మందిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో 17 ఏళ్ల అమ్మాయితో అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారని గుర్తించిన పోలీసు అధికారులు హడలిపోయారు. మైనర్ అమ్మాయితో వ్యభిచారం చేయిస్తున్నారని వెలుగు చూడటంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

40 మంది మీద ఫోక్స్ చట్టం కేసులు
మసాజ్ సెంటర్లకు వెళ్లి అక్కడ ఉన్న అందమైన అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేసి కామకోరికలు తీర్చుకున్న 40 మంది మీద ఫోక్స్ చట్టం కింద కేసు నమో కావడం కలకలం రేపింది. లగ్జరీ మసాజ్ సెంటర్లకు వెళ్లిన వారి లిస్టును పోలీసు అధికారులు బయటకు లాగుతున్నారు. ఇప్పటికే ఆంటీలతో సహ 9 మంది మసాజ్ సెంటర్ల యజమానులను అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆంటీల మొబైల్ ఫోన్లలో నెంబర్లు.......ఎక్కడున్నారు ?
ఇంతకాలం ఆ మసాజ్ సెంటర్లకు ఎవరెవరు వెళ్లి వచ్చారు ?, వారు ఎక్కడ ఉన్నారు ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. అరెస్టు అయిన ఆంటీల మొబైల్ ఫోన్లలోని నెంబర్లు, మసాజ్ సెంటర్ల నిర్వహకుల మొబైల్ ఫోన్లలోని నెంబర్ల ఆధారంగా మసాజ్ పేరుతో మస్త్ మసాజ్ చేయించుకున్న వారు ఇప్పుడు మాయం అయ్యారని తెలిసింది.
Recommended Video

ఫస్ట్ టైమ్ దెబ్బకు ఢమాల్
మొట్టమొదటి సారి మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ వేశ్యవాటికలు నిర్వహిస్తున్నారని ఒకేసారి 40 మంది మీద ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఇంతకాలం మసాజ్ సెంటర్లు, ఫేమస్ బ్యూటీ పార్లల్స్ కు వెళ్లి ఇంతకాలం ఎంజాయ్ చేసిన 40 మందికి షార్వా కారిపోయింది. పుదుచ్చేరిలోని అనేక మసాజ్ సెంటర్లు, బ్యూటీపార్లల లైసెన్స్ లు రద్దు చెయ్యాలని పోలీసు అధికారులు మునిసిపాలిటి అధికారులకు లేఖ రాశారు. ఇప్పటికే కొన్ని మసాజ్ సెంటర్ల లైసెన్స్ లు రద్దు చేసిన అధికారులు మిగిలిన మసాజ్ సెంటర్ల మీద నిఘా వేశారని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications