Massage: మసాజ్ ప్రియులు, ఒక్కసారికి అమ్మాయికి రూ. 15 వేలు టిప్, శ్రీమంతులు కాదు, స్కెచ్ తో !

బెంగళూరు: మసాజ్ చేసుకుని ఎంజాయ్ చెయ్యాలని ఇద్దరు అనుకున్నారు చిన్నాచితకా మసాజ్ సెంటర్లలో మసాజ్ చేసుకుంటే బాగుండదని, బిగ్ షాట్స్ వెళ్లే మసాజ్ సెంటర్లకు వెళ్లాలని అనుకున్నారు. సంపాధిస్తున్న డబ్బుతో బిగ్ షాట్స్ వెళ్లే మసాజ్ సెంటర్ ల్లో అడుగు కూడా పెట్టలేమని పూర్తి సమాచారం తెలుసుకున్నారు. బిగ్ షాట్స్ వెళ్లే మసాజ్ సెంటర్ లో కనీసం రూ. 10 వేలు అమ్మాయిలకు టిప్ ఇస్తారని తెలుసుకున్నారు. ఉద్దరగా డబ్బు సంపాధించడం ఎలా అంటూ నిందితులు స్కెచ్ వేశారు. ఐటీ హబ్ లోని విలాసంతమైన ఇండ్లు, శ్రీమంతులు ఉండే ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. అంతే రాత్రిపూట శ్రీమంతుల ఇళ్లను సర్వం స్వాహా చేస్తున్న నిందితులు బిగ్ షాట్స్ వెళ్లే మసాజ్ సెంటర్లకు వెళ్లి వారి కోరికలు తీర్చుకుని జల్సా చేస్తున్నారు. మస్త్ మసాజ్ చేసిన అమ్మాయిలకు ఒక్కోసారి రూ. 15 వేలు టిప్స్ ఇచ్చి పెద్ద శ్రీమంతుల్లా బిల్డప్ ఇచ్చి జల్సా చేస్తున్నారు. అయితే గ్రహాలు మొత్తం రివర్స్ కావడంతో మస్త్ మసాజ్ బాబులు కథ మొత్తం రివర్స్ అయ్యింది.

 జల్సా చేస్తున్న స్నేహితులు

జల్సా చేస్తున్న స్నేహితులు

బెంగళూరులో జాన్ మేల్విన్, మంజునాథ్ అనే ఇద్దరు నివాసం ఉంటున్నారు. జాన్ మంజునాథ్ ఇద్దరూ స్నేహితులు. రోజు మద్యం సేవిస్తూ విలాసవంతమైన జీవితం గడపడానికి జాన్, మంజునాథ్ అలవాటు పడ్డారు. మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్న మంజునాథ్ జాన్ కు అమ్మాయిలు, ఆంటీల పిచ్చికూడా ఉంది.

 మసాజ్ ప్రియులు

మసాజ్ ప్రియులు

మసాజ్ చేసుకుని ఎంజాయ్ చెయ్యాలని మంజునాథ్, జాన్ అనుకున్నారు చిన్నాచితకా మసాజ్ సెంటర్లలో మసాజ్ చేసుకుంటే బాగుండదని, బిగ్ షాట్స్ వెళ్లే మసాజ్ సెంటర్లకు వెళ్లాలని మంజునాథ్, జాన్ అనుకున్నారు. సంపాధిస్తున్న డబ్బుతో బిగ్ షాట్స్ వెళ్లే మసాజ్ సెంటర్ ల్లో అడుగు కూడా పెట్టలేమని మంజునాథ్, జాన్ పూర్తి సమాచారం తెలుసుకున్నారు.

 శ్రీమంతుల ఇళ్లు టార్గెట్

శ్రీమంతుల ఇళ్లు టార్గెట్

బిగ్ షాట్స్ వెళ్లే మసాజ్ సెంటర్ లో కనీసం రూ. 10 వేలు అమ్మాయిలకు టిప్ ఇస్తారని మంజునాథ్, జాన్ తెలుసుకున్నారు. ఉద్దరగా డబ్బు సంపాధించడం ఎలా అంటూ నిందితులు మంజునాథ్, జాన్ స్కెచ్ వేశారు. ఐటీ హబ్ లోని విలాసంతమైన ఇండ్లు, శ్రీమంతులు ఉండే ఇళ్లను మంజునాథ్, జాన్ టార్గెట్ చేసుకున్నారు. అంతే రాత్రిపూట శ్రీమంతుల ఇళ్లను ఇద్దరూ కలిసి లూటీ చేశారు.

 అమ్మాయిలకు రూ. 15 వేలు టిప్స్ విసిరేస్తున్నారు

అమ్మాయిలకు రూ. 15 వేలు టిప్స్ విసిరేస్తున్నారు

శ్రీమంతుల ఇళ్లను లూటీ చేస్తున్న నిందితులు మంజునాథ్, జాన్ బిగ్ షాట్స్ వెళ్లే మసాజ్ సెంటర్లకు వెళ్లి వారి కోరికలు తీర్చుకుని జల్సా చేస్తున్నారు. మస్త్ మసాజ్ చేసిన అమ్మాయిలకు మంజునాథ్, జాన్ ఒక్కోసారి రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు టిప్స్ ఇచ్చి పెద్ద శ్రీమంతుల్లా బిల్డప్ ఇచ్చి జల్సా చేస్తున్నారు. అయితే గ్రహాలు మొత్తం రివర్స్ కావడంతో మస్త్ మసాజ్ బాబులు కథ పోలీసులకు తెలిసిపోయింది. బెంగళూరులోని విజయనగర పోలీసులు జాన్, మంజునాథ్ ను అరెస్టు చేసి రూ. 16 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+