మీ నాన్న మొండిఘటం: మనవరాలితో ములాయం, నవ్వేసిన అఖిలేష్

కొద్ది రోజుల క్రితం ములాయం తన మనవరాలు టినాతో సరదాగా మాట్లాడుతూ.. మీ నాన్న (అఖిలేష్) చాలా మొండిఘటం అన్నారు. ఇదే విషయాన్ని టినా తన తండ్రి అఖిలేష్ యాదవ్‌తో చెప్పగా.. నవ్వుతూ అవునన్నారు.

లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో సమాజ్ వాది పార్టీలో తండ్రీకొడుకుల మధ్య పోరు కొనసాగుతోంది. తండ్రి ములాయం సింగ్ యాదవ్, కొడుకు, సీఎం అఖిలేష్ యాదవ్‌లలో ఎవరు కూడా మెట్టు దిగడం లేదు.

ఈ నేపథ్యంలో ములాయం సింగ్.. తన మనవరాళ్లతో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా, అఖిలేష్ యాదవ్ కూడా అంతే సరదాగా స్పందించారట.

అఖిలేష్ పైన ములాయం సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అఖిలేష్ యాదవ్ - డింపుల్ యాదవ్‌లకు ఇధ్దరు పాపలు ఉన్నారు. పదిహేనేళ్ల అదితి. పదేళ్ల టినా.

Mulayam Singh's Playful Message To Akhilesh Via His Grand Daughter

పార్టీ పరంగా, రాజకీయాల్లో ఎంత విభేదాలు ఉన్నప్పటికీ.. కుటుంబంగా మాత్రం ఒకటే. ఈ నేపథ్యంలో ములాయం తన మనవరాళ్లతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారట. మనవరాళ్లు ములాయంను కలుస్తూనే ఉన్నారు.

కొద్ది రోజుల క్రితం ములాయం తన మనవరాలు టినాతో సరదాగా మాట్లాడుతూ.. మీ నాన్న (అఖిలేష్) చాలా మొండిఘటం అన్నారు. ఇదే విషయాన్ని టినా తన తండ్రి అఖిలేష్ యాదవ్‌తో చెప్పారు. దీనికి అఖిలేష్ నవ్వుతూ.. అవును (నేను మొండివాడినే) అని సమాధానం ఇచ్చారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+