నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 22, 2019 లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 73
పోస్టు పేరు : జూనియర్ ఇంజనీర్, జూనియర్ అకైంటెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, లోవర్ డివిజన్ క్లర్క్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 22 ఫిబ్రవరి 2019
విద్యార్హతలు: 10వతరగతితో పాటు ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి

వయస్సు : 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు
వేతనం: నెలకు రూ.
జూనియర్ ఇంజినీర్: నెలకు రూ. 35400 - 1,12400/-
జూనియర్ అకౌంటెంట్: రూ.29,200 - 92,300/-
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 : రూ. 25,500 - 81,100
లోవర్ డివిజన్ క్లర్క్: రూ.19000- 63200/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 31 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ :22 ఫిబ్రవరి 2019












Click it and Unblock the Notifications