కుప్పకూలిన శిక్షణ విమానం: కెప్టెన్, మహిళా ట్రైనీ మృతి
భువనేశ్వర్: ఒరిస్సాలోని ఢెంకనల్లో సోమవారం ఉదయం ఓ శిక్షణా విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఓ పైలట్ సహా శిక్షణలో ఉన్న యువతి మృతి చెందారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఢెంకనల్ జిల్లాలోని బిరసల్ వైమానిక స్థావరంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిందని అధికారులు తెలిపారు.

బీహార్‌కు చెందిన కెప్టెన్ సంజీబ్ కుమార్ ఝా, తమిళనాడుకు చెందిన అనీషా ఫతీమాలు ఈ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Odisha: Captain Sanjib Kumar Jha from Bihar and Anis Fatima, a trainee pilot from Tamil Nadu, lost their lives after a trainer aircraft crashed today at Birasal Airstrip under Kankadahad police station limits in Dhenkanal district. Bodies have been sent for postmortem. pic.twitter.com/nWez7FVmCu
— ANI (@ANI) June 8, 2020
Recommended Video
ఈ స్థావరం నివాసాలకు దూరంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక సమస్యల వల్లే కుప్పకూలి ఉంటుందని ప్రాథమికంగా అంచనావేస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications