PGCILలో ఉద్యోగాలు: ఫీల్డ్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 22 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్
పోస్టుల సంఖ్య: 53
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 22 డిసెంబర్ 2019
విద్యార్హతలు:
ఫీల్డ్ ఇంజినీర్: ఎలక్ట్రికల్ మరియు సివిల్ ఇంజినీరింగ్‌లో 55శాతం మార్కులు
ఫీల్డ్ సూపర్‌వైజర్: ఎలక్ట్రికల్ మరియు సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
వయస్సు:
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: ఫీల్డ్ ఇంజినీర్‌కు రూ. 400/-, ఫీల్డ్ సూపర్‌వైజర్‌కు రూ. 300/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 12 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 డిసెంబర్ 2019












Click it and Unblock the Notifications