ట్యూషన్‌కు వచ్చిన బాలికపై టీచర్ రేప్, వేరే వ్యక్తితో...

లుథియానా: విద్యార్థిని అత్యాచారం చేశాడనే ఆరోపణలతో లుథియానాలో పోలీసులు ఓ ప్రయివేటు ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. నిందితుడిని 37 ఏళ్ల పంకజ్ అరోరాగా గుర్తించారు. ఇతను గత నాలుగు నెలలుగా బాధిత బాలికకు చదువు చెబుతున్నాడు.

పదిహేనేళ్ల బాధిత బాలిక తమ కుటుంబం ఉంటున్న సమీపంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతోంది. నిందితుడైన ఈ టీచర్ వద్దకు ట్యూషన్ కోసం వెళ్తోంది. శుక్రవారం సాయంత్రం ట్యూషన్ పాయింటుకు వెళ్లిన బాలికను ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు.

Police registers case against private teacher

ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు శరభ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిని శనివారం ఉదయం అరెస్టు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. కాగా, బాధిత బాలిక ఫోన్‌లో ఓ యువకుడితో మాట్లాడుతుండగా.. గుర్తించిన ఉపాధ్యాయుడు తల్లిదండ్రులకు చెబుతానని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశాడట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+