బెదిరించి పనిమనిషి న్యూడ్ వీడియో తీశారు

పోలీసుల కథనం ప్రకారం.. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్హాపూర్‌లోని టిఆర్ఎల్ క్రోసకి రిఫ్రాక్టరీ లిమిటెడ్ కంపెనీలో నిందితుడు ముకుల్ సింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన అతని భార్య అర్చనతో కలిసి ముకుల్ సింగ్ బెల్హాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వారి ఇంట్లో గిరిజన యువతి(16) గత రెండేళ్లుగా పని చేస్తోంది.
కొన్ని రోజులుగా ఆ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన దంపతులు, ఆమెను బెదిరింపులకు గురి చేసి నగ్నంగా వీడియో తీశారు. అంతేగా ఇంటిని విడిచి వెళ్లకూడదని, ఎవరికీ ఈ విషయాలను చెప్పకూడదని యువతిని శారీరకంగా హింసించారు. ఆ ఇంటి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధిత యువతి తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలిపింది.
ఘటనపై ఆగ్రహానికి గురైన బాధితురాలి బంధువులు, స్థానికులు స్థానిక హైవేను దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు నిందితులైన దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బ్రజరజ్‌నగర్ ఎస్‌డిపిఓ చూడామణి నాయక్ ఆదివారం తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని వెతికేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications