అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ శశికళ
అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా శశికళ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అచ్చం అమ్మ జయలలిత లాగా ఆకు పచ్చ చీరకట్టుకుని, కేశాలకంరణలో కూడా మార్పులు చేసి దర్శనం ఇవ్వడంతో అన్నాడీఎంకే పార్టీ నాయకులు చిన్నమ్మ శశికళను
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో కొత్త శకం మొదలైయ్యింది. అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా శశికళ శనివారం మద్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. అచ్చం అమ్మ జయలలిత ఎలా ఆకు పచ్చరంగు చీర కట్టుకుంటారో అలానే చీరకట్టుకున్న శశికళ పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టారు.
ఇంత కాలం జయలిత కుర్చున్న కుర్చిలో కుర్చున్న శశికళ పార్టీ పగ్టాలు చేపట్టారు. జయలలిత లాగా చీరకట్టుకున్న శశికళ కేశాలకంరణలో కూడా మార్పులు చేసి దర్శనం ఇవ్వడంతో అన్నాడీఎంకే పార్టీ నాయకులు చిన్నమ్మను చూసి మురిసిపోయారు.













Click it and Unblock the Notifications