ఎస్బీఐలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 48 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ), ఫైర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 24 సెప్టెంబర్ 2018.

సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 48
పోస్టు పేరు : డిప్యూటీ మేనేజర్, ఫైర్ ఆఫీసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ : 24 సెప్టెంబర్ 2018

ఖాళీల వివరాలు
డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) : 27 పోస్టులు
ఫైర్ ఆఫీసర్: 21 పోస్టులు

SBI recruitment 2018 for 48 Deputy Manager Fire Officer Post

విద్యార్హతలు
-> డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) :గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

->ఫైర్ ఆఫీసర్: నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఫైర్) సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్‌లో బీటెక్

వయస్సు ఆగష్టు 31, 2018 నాటికి
డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) : 28 నుంచి 40 ఏళ్లు
ఫైర్ ఆఫీసర్ : 35 నుంచి 62 ఏళ్లు

వేతనం
డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) : నెలకు రూ. 31705 నుంచి 45950/-
ఫైర్ ఆఫీసర్ : సీటీసీ నెగోషిబుల్

దరఖాస్తు ఫీజు
జనరల్/ఓబీసీ : రూ.. 600/-
ఎస్సీ/ఎస్టీ : రూ. 100/-

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ అయిన వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ : 7 సెప్టెంబర్ 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 24సెప్టెంబర్ 2018

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+