Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Secret: మెడికల్ షాపులో ఉద్యోగం, కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్, సీక్రేట్ గా ఫుల్ ఎంజాయ్, టైమ బ్యాడ్, డీల్ !

చెన్నై/కోయంబత్తూరు: మెడికల్ షాపులో పని చేస్తున్న యువకుడు కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. తన దగ్గర పని చేసే యువకుడు బాగా వ్యాపారం చేస్తున్నాడని ఆ మెడికల్ షాపు యజమాని కూడా సంతోషించాడు. మెడికల్ షాపులో మందులు తీసుకోవడానికి చిన్నాపెద్దా అని తేడా లేకుండా చాలా మంది వెళ్లి వస్తున్నారు. కొంతకాలంగా కాలేజ్ లో చదువుతున్న అబ్బాయిలు ఎక్కువగా ఆ మెడికల్ షాపుకు వెళ్లి వస్తున్నారు. మెడికల్ షాపులో పని చేసే ఆ యువకుడు ఉంటే మాత్రమే ఎక్కువ మంది మందులు కొనుక్కుంటున్నారని, లేదంటే వెనక్కి వెళ్లిపోతున్నారని సమాచారం. మెడికల్ షాపులో పని పూర్తి అయిన తరువాత సిటీలోని అనేక ప్రాంతాల్లో తిరుగుతున్న ఆ యువకుడు ఇంటికి వెలుతున్నాడు. ఇటీవల డ్రగ్స్ సేవిస్తూ కొంత మంది పోలీసులకు పట్గుబడ్డారు. పోలీసుల విచారణలో మెడికల్ షాపు యువకుడి పేరు బయటకు కావడం కలకలం రేపింది.

 ఫేమస్ మెడికల్ స్టోర్

ఫేమస్ మెడికల్ స్టోర్

తమిళనాడులోకి కోయంబత్తూరు సిటీలోని రత్నాపూర్ ప్రాంతంలో ఓ ఫేమస్ మెడికల్ షాపు ఉంది. ఇదే సమయంలో గణపతి ప్రాంతంలో నివాసం ఉంటున్న ధనశేఖరన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం మెడికల్ షాపుకు వెలుతున్న ధనశేఖరన్ రాత్రి తిరిగి వెలుతున్నాడు. మద్యలో ధనశేకరన్ పని మీద బయట తిరుగుతున్నాడు.

 కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు

కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు

మెడికల్ షాపులో పని చేస్తున్న ధనశేఖరన్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. తన దగ్గర పని చేసే ధనశేఖరన్ బాగా వ్యాపారం చేస్తున్నాడని ఆ మెడికల్ షాపు యజమాని కూడా సంతోషించాడు. మెడికల్ షాపులో మందులు తీసుకోవడానికి చిన్నాపెద్దా అని తేడా లేకుండా చాలా మంది వెళ్లి వస్తున్నా

 కాలేజ్ అబ్బాయిలు

కాలేజ్ అబ్బాయిలు

కొంతకాలంగా కాలేజ్ లో చదువుతున్న అబ్బాయిలు ఎక్కువగా ఆ మెడికల్ షాపుకు వెళ్లి వస్తున్నారు. మెడికల్ షాపులో పని చేసే ధనశేఖరన్ ఉంటే మాత్రమే ఎక్కువ మంది మందులు కొనుక్కుంటున్నారని, లేదంటే వెనక్కి వెళ్లిపోతున్నారని సమాచారం. మెడికల్ షాపులో పని పూర్తి అయిన తరువాత సిటీలోని అనేక ప్రాంతాల్లో తిరుగుతున్న ధనశేఖరన్ తరువాత ఇంటికి వెలుతున్నాడు.

 డ్రగ్స్ మాత్రలు, ఇంజెక్షన్ లు

డ్రగ్స్ మాత్రలు, ఇంజెక్షన్ లు

ఇటీవల డ్రగ్స్ సేవిస్తూ కొంత మంది కోయంబత్తూరులోని రత్పాపూర్ పోలీసులకు పట్గుబడ్డారు. కోయంబత్తూరు పోలీసుల విచారణలో మెడికల్ షాపులో పని చేసే ధనశేకరన్ పేరు బయటకు కావడం కలకలం రేపింది. మెడికల్ షాపు కోసం అంటూ డ్రగ్స్ తో తయారు చేసిన మాత్రలు దనశేఖరన్ కొనుగోలు చేస్తున్నాడని వెలుగు చూసింది.

 సీక్రేట్ డీల్

సీక్రేట్ డీల్

ధనశేఖరన్ తరువాత పరిచయం ఉన్న యువకులు కాలేజ్ స్టూడెంట్స్ కు విక్రయిస్తున్నారని, ఆ మాత్రలో ఇంజక్షన్ లు కూడా తయారు చేస్తున్నారని డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన యువకుడు చెప్పాడని పోలీసులు అన్నారు. యువకుడు ఇచ్చిన సమాచారం మేరకు మెడికల్ షాపులో పని చేసే ధనశేఖరన్ ను అరెస్టు చేసిన పోలీసులు అతను డ్రగ్స్ తో తయారు చేసిన మాత్రలు ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నాడని అని ఆరా తీస్తున్నామని కోయంబత్తూరు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+