లైంగిక వేధింపు: తమిళ కెప్టెన్ టీవి ఛానల్ ఎడిటర్ అరెస్ట్
చెన్నై: తెహెల్కా తేజ్‌పాల్ అరెస్టు అనంతరం తాజాగా తమిళ టివి ఛానల్ ఎడిటర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. ఆదివారం తమిళనాడు పోలీసులు కెప్టెన్ టివి ఎడిటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కెప్టెన్ టివి ఛానల్ డిఎండికె పార్టీని నడుపుతున్న ప్రముఖ హీరో విజయకాంత్‌ది.
తమిళనాడు బేస్డ్ ఈ టీవి ఛానల్ ఎడిటర్‌ను పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు. ఛానళ్లో గతంలో పని చేసిన ఓ మహిళను ఎడిటర్ వేధిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే, టీవి ఛానల్ వర్గాలు మాత్రం ఈ ఫిర్యాదు చాలా రోజుల క్రితమే వెనక్కి తీసుకున్నారని చెబుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం తెహెల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తేజ్‌పాల్ తన వద్ద పని చేస్తున్న జర్నలిస్టు పట్ల గోవాలో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం తన నేరాన్ని అంగీకరించిన తేజ్‌పాల్ ఇది ఆమె అంగీకారంతోనే చొరవ తీసుకున్నట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications