సశస్త్రసీమాబల్‌లో పలు సబ్‌ఇన్స్‌పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సశస్త్ర సీమా బల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 1, 2019లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: సశస్త్ర సీమా బల్
మొత్తం పోస్టుల సంఖ్య : 60
పోస్టు పేరు: సబ్‌ఇన్స్‌పెక్టర్ (జనరల్ డ్యూటీ)
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 1 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 32 ఏళ్లు

SSB Recruitment 2019 apply for 60 SI Posts

ఎంపిక: రాతపరీక్ష, మెడికల్ టెస్టు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 1 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 1 ఏప్రిల్ 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2Wf70dO

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+