హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు: ఎస్ఎస్‌బి రిక్రూట్‌మెంట్-2017
సబ్-ఇన్‌స్పెక్టర్,అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్(కమ్యూనికేషన్), హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఎస్ఎస్‌బి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు భర్తీకై హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సహస్త్ర సీమ బల్(ఎస్ఎస్‌బి) న్యూఢిల్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సబ్-ఇన్‌స్పెక్టర్,అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్(కమ్యూనికేషన్), హెడ్ కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

ఎస్ఎస్‌బి పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు:872
1)సబ్-ఇన్‌స్పెక్టర్: 16 పోస్టులు
2)అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్(కమ్యూనికేషన్): 110 పోస్టులు
3)హెడ్ కానిస్టేబుల్: 746 పోస్టులు
వయసు పరిమితి: సబ్-ఇన్‌స్పెక్టర్,అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్ పోస్టులకు 18-25 సంవత్సరాలు. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-23వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయసు సడలింపు, ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు.
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమాటిక్స్ విభాగంలో అయినా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
1) సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టు విద్యార్హత: ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ (మ్యాట్రిక్ & డిప్లోమా),
2) అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్ విద్యార్హత: ఇంటర్మీడియట్ లో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత
3)హెడ్ కానిస్టేబుల్: ఐటీఐ లేదా ఇంటర్మీడియట్
ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ టెస్ట్,బయో మెట్రిక్ ఎగ్జామ్, ఫిజికల్లీ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్.టి)












Click it and Unblock the Notifications