Swiggy, Zomato: హెల్పింగ్ నేచర్ అంటే ఇది.. జొమాటోకు హెల్ప్ చేసిన స్విగ్గీ.. వీడియో వైరల్..

కంపెనీ వేరువేరు కావొచ్చు కానీ చేసే పని ఒక్కటే.. ఆ పనిలో కష్టం వారికి తెలుసు. అందుకే స్నేహితుడికి సాయం చేశాడు. వీరి స్నేహబంధాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు వీరిని "బ్రోస్ బీయింగ్ బ్రదర్స్" అని పిలుస్తున్నారు. ఢిల్లీ వీధిలో రికార్డ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో స్విగ్గీ డెలివరి బాయ్ బైక్ పై ఫుడ్ డెలవరికి వెళ్తున్నాడు. అప్పుడే జొమాటో డెలివరీ బాయ్ సైకిల్ పై ఫుడ్ డెలివరికి వెళ్తున్నడు.ఇద్దరు ఒకే రూట్ వెళ్తుండడంతో స్విగ్గీ డెలివరి బాయ్ జొమాటో డెలివరీ బాయ్ కి సాయం చేశాడు. సైకిల్ పై వెళ్తున్న జొమాటో డెలివరి బాయ్ చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్లాడు. వీరిని వెనకాలే వెళ్తున్న సనా అరోరా అనే మహిళ ఫోన్ లో రికార్డ్ చేశారు.

Swiggy delivery boy help to zomat delivery boy, video goes viral

తర్వాత ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన వారందరూ.. వీరిద్దరిని ప్రశంసించారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 4,67,363 లైక్‌లు, 1,301 కామెంట్లు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ముంబైలో కురుస్తున్న వర్షంలో భోజనం వడ్డించడానికి వ్యక్తి గుర్రంపై స్వారీ చేస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ వెళ్లాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+