వక్షోజాలు కనపడేలా టీచర్ సెల్ఫీ..! బిగ్ మిస్టెక్ తో నెట్ లో ఫోటోలు

Subscribe to Oneindia Telugu

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎంతోమంది నెటిజెన్స్ కు ఛాటింగుల్లోనే తెల్లారిపోతోంది, ముఖ్యంగా ప్రేమికులకు. రాత్రంతా హాట్ ఛాట్ తో హీటెక్కిపోతున్న యువతీయువకులు ఫేస్ బుక్, వాట్సాప్ రొమాన్స్ లతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే దారితప్పుతోన్న పోకడలు సదరు వ్యక్తులను వార్తల్లోకి ఎక్కిస్తున్నాయి.

తాజాగా తన హాట్ ఫోటోలను బాయ్ ఫ్రెండ్ కు షేర్ చేయబోయిన ఓ యువతి, పొరపాటున తన విద్యార్థికి ఆ ఫోటోలను పంపించింది. అయితే విషయం కాస్త బయటకు పొక్కడంతో ప్రస్తుతం నెట్ వీధుల్లో ఆమె హాట్ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

Teacher accidentally sends hot selfies to student, what happens next is hilarious

ఇక అసలు విషయానికొస్తే.. ఓ పాతికేళ్ల టీచర్ తన వక్షోజాలు కనపడేలా ఓ హాట్ సెల్ఫీని తీసి తన బాయ్ ఫ్రెండ్ కు పంపించాలనుకుంది. అయితే తొందరలో ఏ పొరపాటు చేసిందో ఏమో గానీ బాయ్ ఫ్రెండ్ కు వెళ్లాల్సిన ఫోటోలు కాస్త తన స్టూడెంట్ కు వెళ్లాయి. అప్పటికీ విషయాన్ని గుర్తించని సదరు టీచర్.. ఇంకా కావాలా.. అంటూ ఓ మెసేజ్ కూడా పెట్టింది.

దీంతో ఫోటోల పట్ల ఆసక్తి కనబర్చిన సదరు విద్యార్థి కూడా ఓకె అంటూ రిప్లై ఇచ్చాడు. ఇంకేముంది ఈసారి మరింత రెచ్చిపోయిన సదరు టీచర్ తన వక్షోజాలు పూర్తిగా కనపడేలా ఓ హాఫ్ న్యూడ్ ఫోటోను, దానికి జతగా 'ఈరాత్రికి నిన్ను కలుసుకునేదాకా ఆగలేకపోతున్నా..' అంటూ మెసేజ్ పంపించింది. టీచర్ పంపించిన ఫోటోను చూసి షాక్ తిన్న స్టూడెంట్ ఇక నిజం చెప్పేయాలని భావించి టీచర్ కు అసలు విషయం చెప్పేశాడు.

Teacher accidentally sends hot selfies to student, what happens next is hilarious

దీంతో తప్పు తెలుసుకుని విద్యార్థితో బుజ్జగింపులకు దిగిన టీచర్ ఫోటోలను వెంటనే డిలీట్ చేయాల్సిందిగా కోరింది. ఫలితంగా విద్యార్థికి ఏ గ్రేడ్ వేస్తానంటూ బేరసారలకు దిగింది. విషయం బయటకు రావద్దని, ఎవరితోను చెప్పొద్దని బతిమాలింది.

అయితే టీచర్ ఏ గ్రేడ్ వేస్తానని చెప్పడంతో అన్నింటికీ ఓకె అని చెప్పిన సదరు విద్యార్థి.. ఫోటోలు తనను ఇంప్రెస్ చేసినట్టుగా టీచర్ కు చివరలో పంచ్ ఇచ్చాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This teacher learnt to her chagrin that exchanging naughty photos with a lover is not always a great turn on. How can it if you accidentally send it to a student? Unfortunately, a namesake of her partner.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి