Thailand girls: ఐటీ హబ్ లో థాయ్ లాండ్ మసాజ్ అండ్ స్పా, లోపల కథ వేరే, అమ్మాయిలతో ? !

బెంగళూరు/ధాయ్ లాండ్: థాయ్ లాండ్ కు వెలుతున్న పర్యాటకులు కచ్చితంగా అక్కడ మసాజ్ చేసుకుని తిరిగి వస్తుంటారు. థాయ్ లాండ్ లో అక్కడి అమ్మాయిలు చేసే మాసాజ్ ఎంత ఫేమస్ అనే విషయం పెద్దగా చెప్పనవసరం లేదు. మసాజ్ చేసుకోవడానికి చాలా మంది థాయ్ లాండ్ వెళ్లి వస్తుంటారని తెలిసింది. అలాంటి థాయ్ లాండ్ అమ్మాలు సొంత సిటీలో మసాజ్ చేస్తున్నారని తెలిస్తే జనాలు ఏరకంగా ఎగబాకుతారో కొత్తగా చెప్పనవసరం లేదు.

థాయ్ లాండ్ అమ్మాయిలతో పైకి మసాజ్ చేయిస్తున్న కొందరు లోపల చాలా కథ నడిపిస్తున్నారని వెలుగు చూసింది. స్పా అండ్ మసాజ్ సెంటర్ మీద దాడి చేసిన పోలీసులు 9 మంది థాయ్ లాండ్ అమ్మాయిలను రక్షించి వాళ్లు చెప్పిన మ్యాటర్ తెలుసుకుని షాక్ అయ్యారు. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి థాయ్ లాండ్ నుంచి అమ్మాయిలను ఐటీ హబ్ పిలుచుకుని వచ్చారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 లక్షలు ఖర్చు చేస్తున్న జల్సా రాయుళ్లు

లక్షలు ఖర్చు చేస్తున్న జల్సా రాయుళ్లు

విలాసవంతమైన జీవితం గడపడానికి కొందరు లక్షల రూపాయలు ఖర్చు చెయ్యడానికి వెనక్కి తగ్గరు. వారం రోజులు విదేశాలకు టూర్ వెలుతున్న కొందరు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అమ్మాయిల మీద వ్యామోహం ఉన్న వాళ్లు ఎక్కువగా బ్యాంకాక్, థాయ్ లాండ్, సింగపూర్ తదితర విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.

 థాయ్ లాండ్ మసాజ్ అంటేనే ఫేమస్

థాయ్ లాండ్ మసాజ్ అంటేనే ఫేమస్

థాయ్ లాండ్ కు వెలుతున్న పర్యాటకులు కచ్చితంగా అక్కడ మసాజ్ చేసుకుని తిరిగి వస్తుంటారు. థాయ్ లాండ్ లో అక్కడి అమ్మాయిలు చేసే మాసాజ్ ఎంత ఫేమస్ అనే విషయం పెద్దగా చెప్పనవసరం లేదు. మసాజ్ చేసుకోవడానికి చాలా మంది థాయ్ లాండ్ వెళ్లి వస్తుంటారని తెలిసింది.

 బెంగళూరులో థాయ్ ల్యాండ్ మసాజ్ సెంటర్

బెంగళూరులో థాయ్ ల్యాండ్ మసాజ్ సెంటర్

బెంగళూరు నగరంలోని శ్రీమంతులు ఎక్కువగా నివాసం ఉండే సదాశివనగర్ ప్రాంతంలో సియామస్ థాయ్ స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. థాయ్ లాండ్ అమ్మాలు సొంత సిటీ బెంగళూరులో మసాజ్ చేస్తున్నారని తెలిస్తే జనాలు ఏరకంగా ఎగబాకుతారో, డబ్బులు ఎంతైనా ఖర్చు చెయ్యడానికి వెనకడుగు వెయ్యరని కొత్తగా చెప్పనవసరం లేదు.

 థాయ్ లాండ్ అమ్మాయిలతో హైటెక్ ?

థాయ్ లాండ్ అమ్మాయిలతో హైటెక్ ?

ఇదే సమయంలో సియామస్ థాయ్ స్పా నిర్వహకులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రకటనలు ఇచ్చారు. థాయ్ లాండ్ అమ్మాయిలతో పైకి మసాజ్ చేయిస్తున్న స్పాసెంటర్ నిర్వహకులు లోపల వాళ్లతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. స్పాసెంటర్ లోపల థాయ్ లాండ్ అమ్మాయిలతో చాలా కథ నడిపిస్తున్నారని వెలుగు చూసింది.

 ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇక్కడ మాత్రం ?

ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇక్కడ మాత్రం ?

సియామస్ థాయ్ స్పా అండ్ మసాజ్ సెంటర్ మీద దాడి చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు 9 మంది థాయ్ లాండ్ అమ్మాయిలను రక్షించి వాళ్లు చెప్పిన మ్యాటర్ తెలుసుకుని షాక్ అయ్యారు. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి థాయ్ లాండ్ నుంచి అమ్మాయిలను ఐటీ హబ్ పిలుచుకుని వచ్చి వాళ్లతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 థాయ్ లాండ్ పంపిస్తాము

థాయ్ లాండ్ పంపిస్తాము

థాయ్ లాండ్ అమ్మాయిలను వాళ్ల దేశానికి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు అన్నారు. థాయ్ లాండ్ అమ్మాయిలను అడ్డం పెట్టుకుని హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని, అమ్మాయిలతో ప్రతినెల లక్షలు లక్షలు డబ్బులు సంపాధిస్తున్నారని వెలుగు చూసింది, స్పా సెంటర్ నిర్వహకుల మీద బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+