భార్య బాయ్ ఫ్రెండ్ తల నరికి చేతిలో పట్టుకుని జాలీ రైడ్ వెళ్లిన భర్త, మగాడురా బుజ్జీ !
చెన్నై/తేన్ కాశి: వివాహం చేసుకున్న దంపతులు ( couple) సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు ( couple) చాలా హ్యాపీగా ఉన్నారు. భర్త ఊరిలోనే నివాసం ఉంటున్న మరో వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోంది. విషయం తెలుసుకున్న భర్త (husband) అతని భార్య ప్రియుడి తల పూర్తిగా నరికేసి బైక్ లో జాలీరైడ్ కు వెళ్లి తరువాత అతని తలను భార్యకు (wife) బహుమతిగా ఇవ్వడం కలకలం రేపింది.
తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలోని ఉత్తుమలై సమీపంలోని గింకులం ప్రాంతంలో కుందన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కుందన్ కు వేలుస్వామి (43) అనే కుమారుడు ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుందన్ బంధువులు చూపించిన ఇషాకియమ్మాల్ (43) అనే మహిళతో (wife) అతని కుమారుడు వేలుస్వామి వివాహం జరిపించాడు.

వివాహం చేసుకున్న తరువాత వేలుస్వామి, ఇషాకియమ్మాల్ దంపతులు ( couple) చాలా సంతోషంగా జీవించారు. వ్యవసాయంతో పాటు వ్యాపారం చేస్తున్న వేలుస్వామి (husband) సమయం చిక్కిప్పుడు అని భార్య (wife) ఇషాకియమ్మాల్ తో కలిసి తేన్ కాశి పట్టణానికి సినిమాలు చూడటానికి వెళ్లి వస్తున్నాడు. కుటుంబ సభ్యులు ( couple) సెట్ చేసిన పెళ్లి కావడంతో ఇరు వైపుల కుటంబ సభ్యులు వారి ఇంటికి వెళ్లి వస్తున్నారు.
వేలుస్వామి నివాసం ఉంటున్న ఊరిలోనే మురుగన్ (boyfriend) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సొంతపొలాలు ఎక్కువగా ఉన్న మురుగన్ వ్యవసాయం చేయిస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉండటంతో మురుగన్, వేలుస్వామి (husband) భార్య ఇషాకియమ్మాల్ (wife) పరిచయం రానురాను చనువుగా మారింది.
మురుగన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇషాకియమ్మాల్ ప్రియుడితో ఎంజాయ్ (bedroom) చేస్తోంది. ఇషాకియమ్మాల్ స్వర్గం చూపిస్తుండటంతో మురుగన్ ఆమె వలలో పడిపోయాడు. ఎప్పుడుపడితే అప్పుడు బయటకు (husband) వెలుతున్న ఇషాకియమ్మాల్ (wife) ఆమె ప్రియుడు మురుగన్ తో కలిసి పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

మురుగన్, ఇషాకియమ్మాల్ అక్రమ సంబంధం ఊరు మొత్తం తెలిసిపోవడంతో ఆమె భర్త (husband)వేలుస్వామికి మ్యాటర్ తెలిసింది. నువ్వు పద్దతి మార్చుకోవాలని, ఊరిలో తన పరువు పోయిందని, వ్యాపారం చేస్తున్న వాళ్లు నీ గురించి తన ముఖం మీద అడుగుతున్నారని, అవమానంతో చచ్చిపోతున్నానని, నువ్వు పద్దతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని (husband) వేలుస్వామి అతని భార్య (wife) ఇషాకియమ్మాల్ ను హెచ్చరించాడు.
ఇదే విషయంలో చాలాకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే ప్రియుడు మురుగన్ ను దూరం చేసుకోవడానికి, పద్దతి మార్చుకోవడానికి ఇషాకియమ్మాల్ అంగీకరించలేదు. చివరికి భర్త (husband)వేలుస్వామితో గొడవ పెట్టుకున్న ఇషాకియమ్మాల్ (wife) చివరికి భర్తను (husband) వదిలేసి కయాతార్ సమీపంలోని పుదుకుడి గ్రామంలోని పుట్టింటికి వెళ్లిపోయింది.
పుట్టింటిలో నివాసం ఉంటున్న ఇషాకియమ్మాల్ (wife) తరువాత ప్రియుడు మురుగన్ కు ఫోన్ చేసి పిలిపించుకుని అక్కడకూడా అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. పుట్టింటికి వెళ్లిన తన భార్య (wife) అక్కడికి కూడా ప్రియుడు మురుగన్ ను పిలిపించుకుని ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్న వేలుస్వామి రగిలిపోయాడు.

బైక్ లో కొడవలి దాచిపెట్టుకున్న వేలుస్వామి అతని భార్య (wife) మురుగన్ ఉంటున్న అతని పొలం దగ్గరకు వెళ్లాడు. నువ్వు మర్యాదగా నా భార్యను వదిలిపెట్టాలని, లేదంటే నీ అంతు చూస్తానని వేలుస్వామి అతని భార్య ప్రియుడు మురుగన్ ను హెచ్చరించాడు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోయింది. నీ భార్య (wife) ఇషాకియమ్మాల్ తోనే నేను ఎంజాయ్ చేస్తాను, నీచేతనైయ్యింది చేసుకో అంటూ మురుగన్ అతని ప్రియురాలి భర్త (husband)వేలుస్వామికి తేల్చి చెప్పాడు.
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన వేలుస్వామి బైక్ లో దాచిపెట్టిన కొడవలి తీసుకుని అతని (husband) భార్య ప్రియుడు మురుగన్ ను దారుణంగా (wife) నరికేశాడు. తరువాత ప్రియుడు మురుగన్ తల పూర్తిగా నరికేసిన వేలుస్వామి అతని తల చేతిలో పట్టుకుని బైక్ లో (wife) పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో జాలీరైడ్ వెళ్లి అతని కోసం చల్లార్చుకున్నాడు.
మరుగన్ (husband)తల పట్టుకుని బైక్ లో భార్య ఇషాకియమ్మాల్ నివాసం ఉంటున్న ఆమె పుట్టింటి దగ్గరకు వెళ్లాడు. ఇదిగో నీ ప్రియుడు మురుగన్ తల, దీనితో నువ్వు ఎంజాయ్ చెయ్యి అంటూ వేలుస్వామి తలను అతని భార్య ఇషాకియమ్మాల్ (wife) ముందు పెట్టాడు. హడలిపోయిన భార్య ఇషాకియమ్మాల్, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు మురుగన్ తల స్వాధీనం చేసుకుని (husband) వేలుస్వామిని అరెస్టు చేశారు. తరువాత మురుగన్ మొండెం స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు బుద్ది చెప్పాలని ఆమె ప్రియుడు మురుగన్ తల నరికి బైక్ లో కొన్ని గంటల పాటు భర్త (husband) వేలుస్వామి బైక్ లో జాలీరైడ్ వెళ్లడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications