లిప్టులో చిక్కుకున్న సీఎం: ఆందోళనకు గురైన సిబ్బంది

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దంపతులు విధానసభలోని లిప్టులో చిక్కుకుపోయారు. అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్‌లు ఇద్దరూ సుమారు 30 నిమిషాల పాటు లిప్టులో చిక్కుకుపోయారు.

 UP CM Akhilesh Yadav, wife get stuck in Assembly lift for 30 minutes

దీంతో ముఖ్యమంత్రి భద్రతా దళాలు, విధానసభ అధికారులు ముఖ్యమంత్రి దంపతులను బయటకు తెచ్చేందుకు నానా తంటాలు పడ్డారు. ముఖ్యమంత్రి దంపతులు లిప్ట్‌లో సమయంలో వారికి ఆక్సిజన్ అందించేందుకు గాను మాస్క్‌లను అందజేశారు.

విధానసభలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అఖిలేష్ యాదవ్ దంపతులకు ఈ ఘటన ఎదురైంది. దీనిపై సీఎం అఖిలేష్ యాదవ్ విచారణకు ఆదేశించారు. 30 నిమిషాల అనంతరం లిప్టు నుంచి బయటకు వచ్చిన సీఎం అఖిలేష్ యాదవ్ జరిగిన ఘటనను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+