viral video:వావ్ పెట్స్, ఇసుక గూడు తయారీ, అందంగా ముస్తాబు, ప్రశంసలు
పెట్స్ అంటే చాలా మందికి ఇష్టం.. అందులో డాగ్స్ అంటే ఎక్కువమంది ముచ్చట పడుతుంటారు. వాటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ఫుడ్ కోసం కూడా చాలా ఖర్చు చేస్తుంటారు. అయితే రెండు పెట్ డాగ్స్ కలిసి ఇసుకతో గూడు తయారు చేశారు. ఆ రెండు చక్కగా తయారు చేయగా.. వాటి యాజమాని సాయం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.

ఇసుక గూడు.. వావ్
గుడ్ బాయ్ ఒల్లీ అనే యూజర్ ఇన్ స్టాగ్రామ్‌లో ఈ వీడియోను గత నెల 26వ తేదీన పోస్ట్ చేశారు. ప్రతీ వారం చేసే పనిని బాక్స్ నుంచి పట్ తీస్తోంది. ఆ రోజు కూడా తీయగా.. అందులో ఇసుక గూడు అని రాసి ఉంది. ఇంకేముంది అదీ బీచ్ వద్దకు వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్ హెక్టార్ కూడా ఉంది. ఆ రెండు కలిసి ఇసుక మేటను తయారు చేశాయి.
రెండు కలిసి
ఇసుకను బకెట్‌లో తీసుకొచ్చాయి. దాని మీద కాస్త వాటర్ పోసి.. బకెట్ వెనక్కి పెట్టి గట్టిగా అనేసింది. దానిని తీసేందుకు ఓనర్ హెల్ప్ చేశాడు. ఇసుక మేట తయారు కాగా.. గవ్వల కోసం బీచ్ అంతా కలియతిరిగాయి. అవీ పెట్టి అందంగా తయారు చేశాయి. చూడడానికి కూడా ముచ్చటగా కనిపించింది. చాలా అందంగా తయారు చేశాయి.

1.3 మిలియన్ల వ్యూస్
వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే 1.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 1.4 లక్షల లైకులు కొట్టారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇసుక గూడు పూర్తయిన తర్వాత.. హెక్టార్ జంప్ చేసిందని.. ఆ రెండు చాలా ఇష్టపడ్డాయని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు వావ్ వెల్ డన్ ఒల్లీ అని యజమానిని ప్రశంసించారు. హెక్టార్ నో అని మరొ యూజర్ కామెంట్ చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications