viral video:వావ్.. రోడ్డు మీద నాగిని డ్యాన్స్.. వైరల్,, ఎక్కడ అంటే..?
మొన్నటివరకు ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. ఇప్పుడు కంటిన్యూ వర్షమే.. ముసురు కూడా ఉంది. దీంతో చల్లని వాతావరణం ఉంటుంది. అయితే వర్షకాలం రావడంతో చాలా మంది హ్యాపీగా ఉన్నారు. వెల్ కం చెప్పారు. కర్ణాటకలో కూడా యువత హ్యాపీగా ఉన్నారు. కొందరు చల్లని వాతావరణంతో తెగ ఎంజాయ్ చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

హారన్ కొట్టడంతో..
దక్షిణ కర్ణాటకలో రోడ్డుపై బైకర్స్ వెళుతున్నారు. వెనకాల ట్రక్ వచ్చింది. అయితే హారన్ కొట్టడంతో యువతకు చిర్రెత్తుకు వచ్చింది. వెంటనే ఓ 20 మంది తమ బైకులను పక్కన పార్క్ చేశారు. ఇంకేముంది డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. మిగతా వారు అరుస్తూ.. మిగతా వారిని ఉత్సాహ పరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రోడ్డుపై నాగిని డ్యాన్స్
వారంతా రోడ్డుపై నాగిని డ్యాన్స్ చేశారు. ఓ ఇద్దరు, ముగ్గురు అయితే రోడ్డు కింద పడుకొని మరీ డ్యాన్స్ చేశారు. మిగతా వారు ఎంకరేజ్ చేశారు. వావ్ అని.. మరింత ఉత్సాహ పరిచారు. అక్కడ యువత కేరితలు కొడుతూ డ్యాన్స్ చేశారు. వీడియో వైరల్ అవుతుంది. ఆ ట్రక్ డ్రైవర్ మాత్రం దేవుడా అంటూ తల పట్టుకున్నారు. చేసేదేమీ లేక అలా వెయిట్ చేశాడు.

హాట్ కేక్
నాగిని డ్యాన్స్ అంటే ఇంటర్నెట్‌లో హాట్ కేక్.. ట్విట్టర్‌లో తెగ వైరల్ అవుతుంది. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో కూడా ట్రోల్ అవుతుంది. మీరు సంతోషంగా ఎలా ఉన్నారన్నది ముఖ్యం కాదు.. హ్యాపీ కావడమే ఇంపార్టెంట్ అని ఒకరు రాశారు. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చాలా మంది లైకులు కొట్టి, కామెంట్ చేస్తున్నారు. ఏదో పెళ్లిలో నాగిని డ్యాన్స్ చేస్తారు కానీ.. వర్షకాలంలో చేయడం.. అదీ కూడా రోడ్ మీద చేయడం రేర్.. అలా కన్నడి యువత చేసి ఆశ్చర్యపరిచింది.
-
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..!












Click it and Unblock the Notifications