ప్రియుడితో ఉన్న న్యూడ్ వీడియోను భర్తకు పంపిన భార్య. భర్త ఏం చేశాడంటే..?
ఏంటో ఇటీవల కాలంలో భార్య బాధితుల సంఖ్య అధికమౌతుంది. భార్యలు పిశాచులుగా మారుతున్నారు. కట్టుకున్న భర్తలను కడతేర్చడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. పెళ్లికి ముందో లేదా ఆ తర్వాతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తద్వారా తమ జీవిత భాగస్వామిని పైలోకాలకు పంపుతున్నారు భార్యలు.
పెళ్లి జరిగిన నెల రోజులకే భర్తను హతమార్చడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది ఓ మహిళ. అలాగే 10వ తరగతి చదువుతున్న మైనల్ బాలిక ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసింది. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా , బాడీని వాటర్ డ్రమ్‌లో ఉంచిది ఘాతకురాలు. ఇలా చెప్పుకుంటే పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంది.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వీడియోను భర్తకు పంపించింది. ఇది చూసి తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
రోహ్‌తక్ ప్రాంతానికి చెందిన మగన్ అలియాస్ అజయ్ అనే యువకుడు తన భార్య ఆమె ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మగన్ భార్య దివ్య, దీపక్ అనే పోలీస్ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా, దీపక్‌తో సన్నిహితంగా ఉన్న వీడియోను భర్తకు పంపి తీవ్రంగా వేధించినట్లు సమాచారం. ఈ వేధింపులు తాళలేక మగన్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో మగన్ మాట్లాడుతూ... దివ్య, ఆమె ప్రియుడు కలిసి నా తండ్రిని చంపి, ఆస్తి అమ్మేసి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇటీవలే తన బ్రేస్‌లెట్, సాగుచేసిన ధాన్యం అమ్మి వారికి రూ. 3.5 లక్షలు ఇచ్చానని, ఇప్పుడు మరో రూ. 1.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విషయంపై లాయర్‌ను కలిసానని, అయితే అమ్మాయిల పట్ల కనికరం ఉంటుందని, ఆమె ఒకసారి ఏడిస్తే ఎవరైనా క్షమిస్తారని లాయర్ చెప్పారని మగన్ ఆవేదనతో తెలిపాడు.
దీంతో మగవారిని కాపాడటానికి కూడా చట్టాలు తీసుకురావాలని బాధితుడు వేడుకున్నాడు. చనిపోయిన తర్వాత తన కుమారుడు తన తల్లిదండ్రుల వద్దనే ఉండాలని కోరుతూ, మగన్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో, దివ్య మరియు ఆమె ప్రియుడిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన సమాజంలో మగవారికి కూడా రక్షణ కల్పించే చట్టాల ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications