న్యూయార్క్లో పేలుడు: 29 మందికి గాయాలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల 29 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు.
న్యూయార్క్ లోని చెల్సీ నెయిబర్ హుడ్ ప్రాంతంలో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇది జరిగిందని చెప్పారు. పేలుడు పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం ఏం జరిగిందనే విషయం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.

ఈ పేలుడు పైన మేయర్ బిల్ డే బ్లాసియో మాట్లాడుతూ.. తీవ్రవాద లింకులు ఉన్నాయా అప్పుడే తెలియదని చెప్పారు. ఇదిలా ఉండగా, ఛెల్సీ ప్రాంతంలో జరిగిన పేలుడు పదార్థం వంటిదే మరో ప్రాంతంలో దొరికినట్లు పోలీసులు చెప్పారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల 29 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు.
This is the device found at second location, near New York explosion, officials say. https://t.co/cpgJgDr4X5 pic.twitter.com/TZr07KwDra
— CNN (@CNN) 18 September 2016
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications