ఎయిర్ హోస్టెస్‌ను వీడియో తీసిన బంగ్లాదేశీయుడు అరెస్ట్
ముంబై: ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ఓ ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ జాతీయుడని పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ హోస్టెస్ ఫోటోలు తీసి, వీడియో చిత్రీకరించిన అతనిని ముంబై ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.
కోల్‌కతా నుంచి ముంబై బయలుదేరిన ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎయిర్ హోస్టెస్ సర్వీస్ అందిస్తోన్న సమయంలో విమానంలో ఉన్న ఓ వ్యక్తి తన స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి సెల్‌ఫోన్ సాయంతో వీడియో తీసే ప్రయత్నం చేశాడు.

దీనిని గమనించిన మరో ప్రయాణికుడు అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో విషయం బయటపడింది. ఎయిర్ హోస్టెస్ వీడియో చిత్రీకరణకు పాల్పడిన నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడికి సాయం చేసిన అతడి ఇద్దరు స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎయిర్ హోస్టెస్ ఫోటోలు తీస్తుంటే తాను చూశానని ఓ ప్రయాణికుడు చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications