విమానాశ్రయంలో కూతురును లగేజీని లాక్కెళ్లినట్లుగా ఈడ్చుకెళ్లిన తండ్రి (వీడియో)
వాషింగ్టన్: వాషింగ్టన్ డూల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ తండ్రి తన కూతురును సామానును (లగేజీ) పట్టుకొని లాక్కెళ్లినట్లుగా తీసుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురును అలా లాక్కొని వెళ్తుంటే వీడియో తీసారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కూతురును లాక్కెళ్తూ
కుమార్తె టోపీ ఉండే స్వెట్టర్ లేదా జాకెట్ వంటి దుస్తులు ధరించింది. ఆ టోపీని పట్టుకొని విమానాశ్రయంలో నుంచి ఆమెను లాక్కొని వెళ్తున్నాడు. తండ్రి కూతురును లాక్కెళ్తుండగా మరో కూతురు వారి వెనుక నడుస్తోంది. ఆ పాప పింక్ కలర్ జాకెట్ ధరించి ఉంది.
లగేజీని లాక్కెళ్తున్నట్లుగా
ఈ సంఘటన కొత్త ఏడాది రోజున జరిగింది. వీడియో తాజాగా వెలుగు చూసింది. దీంతో ఇది వైరల్‌గా మారింది. తండ్రి తనను లాక్కెళ్తున్నా ఆ చిన్నారి అరవడం కానీ, భయపడడం కానీ చేయలేదు. చేతిలో లగేజీ మరో సోదరి వారిని అనుసరించింది.

తండ్రి ఏమన్నారంటే
కాగా, ఈ వీడియో వైరల్ కావడంతో తండ్రి స్పందించాడని తెలుస్తోంది. కుమార్తె తన వెనక నడవడం ఇబ్బందిగా అనిపించిందని అందుకే అలా లాక్కొని వెళ్లానని వివరణ ఇచ్చాడు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications