వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video:వావ్.. షార్క్‌కు సాయం, ఊపిరిపోసిన యువత.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

షార్క్.. చూస్తే అందరికీ భయమేస్తోంది. ఇక సముద్రంలో అయితే దానిని చూస్తే గుండే గుబేల్ మనాల్సిందే. అవును.. బారీ ఆకారం.. తినాలనిపించే చూపుతో భయపెట్టిస్తోంది. అయితే అలాంటి షార్క్ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చింది. కొన ఊపిరితో అదీ ఉంది. ఇంకేముంది.. అంపశయ్యపై ఉన్న దానిని ఓ ఏడుగురు యువత కాపాడారు. తీరం వద్ద ఉన్ దానిని ముందుకు, వెనకకు ఆడించారు. అలా దానికి ప్రాణం పోశారు. ఆ వీడియోను సోషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది వారిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

షార్క్‌కు సాయం..

షార్క్‌కు సాయం..


ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఆదివారం ఈ ఇన్సిడెంట్ జరిగింది. క్విన్ రాక్స్ షావద్దకు వారు రాగా.. మకొ షార్క్ అనే షార్క్ ఈదేందుకు ఇబ్బంది పడింది. వారు గమనించి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వీడియోను రెడిట్ పోస్ట్ చేసింది. వారు అలా ముందుకు వెనకకు అనడంతో షార్క్ నోటిలోకి నీరు వస్తూ వెళ్లింది. ఆ వీడియోలో ఏడుగురు యువత కూడా కనిపించారు

ఈతకొడుతూ కనిపించిన షార్క్

ఈతకొడుతూ కనిపించిన షార్క్


వారు సాహసం చేసి మరీ షార్క్‌ను కాపాడారు. దీంతో వారికి సోషల్ మీడియో జై కొడుతుంది. ఆ తర్వాత మరో వీడియోను యువత పంచుకున్నారు. అందులో షార్క్ మంచిగా ఈత కొడుతూ కనిపించింది. దీంతో వారు సంబరపడ్డారు. చేసిన పని తమకు సంతృప్తిని ఇచ్చిందని అంటున్నారు. నిజమే వారు.. ప్రాణాలకు తెగించి మరీ కష్టపడ్డారు. అందుకు ప్రతిఫలం.. అంటే అదీ బతికింది.

భయం లేకుండా..

భయం లేకుండా..


క్యాజువల్‌గా షార్క్‌ను చూస్తేనే భయపడుతారు. కానీ వారు సాహసమే చేశారు. సరీసృపంపై కూడా వాత్సల్యం చూపారు. దానిని రక్షించగలిగారు. ఇదీ వారి మానవత్వానికి ప్రతీక అని కొందరు అంటున్నారు. అవును నిజమే.. తమపై ఎక్కడ దాడి చేస్తుందో అని చూడకుండా కూడా సాహసం చేశారు. ఎలాగోలా దానిని సేవ్ చేయగలిగారు. వారికి ఇంటర్నెట్ సెల్యూట్ చేస్తోంది.

English summary
beachgoers on Sunday rescued a struggling beached shark in Perth, Australia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X