వయసు మీరుతున్నా ప్రేమించేవారులేక తనను తానే పెళ్లాడిన మహిళ
హోస్టన్: ఓ మహిళ తనను ఎవరు ప్రేమించి, పెళ్లి చేసుకునే వారు పోవడంతో... తనను తానే పెళ్లి చేసుకున్న సంఘటన హోస్టన్‌లో జరిగింది.
ఆమె వయస్సు 40 దాటుతోంది. ఆమె ఈ నెల ప్రారంభంలో తనను తానే అట్టహాసంగా పెళ్లి చేసుకుంది. ఆమె పేరు యాస్మిన్ ఎలెబీ.
యాస్మిన్ హోస్టన్ మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ కల్చర్ సెంటరులో జనవరి 3న తనను తాను పెళ్లి చేసుకుంది. 10మందిని తోడుగా ఈ పెళ్లి చేసుకుంది.

హోస్టన్
ఓ మహిళ తనను ఎవరు ప్రేమించి, పెళ్లి చేసుకునే వారు పోవడంతో... తనను తానే పెళ్లి చేసుకున్న సంఘటన హోస్టన్‌లో జరిగింది.

హోస్టన్
ఆమె వయస్సు 40 దాటుతోంది. ఆమె ఈ నెల ప్రారంభంలో తనను తానే అట్టహాసంగా పెళ్లి చేసుకుంది. ఆమె పేరు యాస్మిన్ ఎలెబీ.

హోస్టన్
యాస్మిన్ హోస్టన్ మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ కల్చర్ సెంటరులో జనవరి 3న తనను తాను పెళ్లి చేసుకుంది. 10మందిని తోడుగా ఈ పెళ్లి చేసుకుంది.

హోస్టన్
యాస్మిన్ ఓవర్ సీస్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్‌లో పని చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయస్సు నలభై దాటుతున్నప్పటికీ ఎవరు ప్రేమించే వారు దొరకడం లేదు. దీంతో తనను తాను పెళ్లి చేసుకుంది.

Click it and Unblock the Notifications