కరోనావైరస్ ప్రపంచమంతటా ఎలా విస్తరిస్తోంది... ఏ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి

తల్లిని ఓదారుస్తున్న పిల్లలు

ప్రపంచంలోని అనేక దేశాలలో కరోనా కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

భారత్‌లో ప్రస్తుతం సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంది. అమెరికా, బ్రెజిల్‌లోనూ కేసులు, మరణాలూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.

మొదటి వేవ్‌లో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలలో తీవ్రత ఎక్కువ ఉండగా ప్రస్తుతం భారత్‌ను ఈ వైరస్ వణికిస్తోంది.

వ్యాక్సినేషన్ ఓ వైపు కొనసాగుతుండగానే సెకండ్ వేవ్ ఒక్కసారిగా విజృంభించింది.

గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకు 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ప్రపంచంలోని పలు ఇతర దేశాలలోనూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి ఏ దేశాలలో ఎంత తీవ్రంగా విస్తరించిందో, ఎక్కడ ఎక్కువ విలయాన్ని సృష్టించిందో ఈ మ్యాప్ చూసి తెలుసుకోండి.

Click here to see the BBC interactive Click here to see the BBC interactive

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+