భర్త పురుషాంగం పెద్దగా ఉందని వారానికే విడాకులు తీసుకుంది
అబుజా: నైజీరియాలో వింత సంఘటన జరిగింది! తన భర్త పురుషాంగం చాలా పెద్దదిగా ఉందని చెప్పి ఓ మహిళ న్యాయస్థానంలో విడాకులకు పిటిషన్ దాఖలు చేసింది. ఆ యువతి తనకు పెళ్లైన వారం రోజులకే ఈ పిటిషన్ దాఖలు చేసింది.
ఐషా అనే యువతి.. తనకు వారం రోజుల క్రితం పెళ్లైందని, తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును కోరింది. ఆమె మెయిజినారి అనే వ్యక్తిని పెళ్లాడింది. అతనికి పురుషాంగం చాలా పెద్దగా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. తాము సెక్స్‌లో పాల్గొన్నామని, అయితే ఆ అనుభవాన్ని మాత్రం పొందలేకపోతున్నామని తెలిపింది. ఆమె పిటిషన్ స్వీకరించిన కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది.

తన మొదటి వివాహం విఫలమైన తర్వాత తాను మెయిజినారిని రెండో పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపింది. స్థానిక సంప్రదాయం ప్రకారం.. పెళ్లైన ఆ మహిళ భర్త ఇంటికి వెళ్లే కంటే ముందే.. తన భర్తను తన పేరెంట్స్ ఇంటికి ఆహ్వానించాలి.
ఆ పద్ధతి ప్రకారం ఆమె ఆహ్వానించింది. అక్కడనే మొదటిసారి కలిశారు. అప్పుడే తన భర్తకు పురుషాంగం పెద్దదిగా ఉన్నట్లు గుర్తించింది. తామిద్దరం శృంగారంలో పాల్గొన్నప్పటికీ దానిని పొందలేకపోయామని ఆమె చెప్పింది. కాగా, అంతకుముందే పెళ్లైన ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications