వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ ప్రేమ: రూ.2కోట్లు మోసపోయిన యువతి

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్‌: ఫేస్‌బుక్‌ ప్రేమలో పడిన పలువురు ఆస్ట్రేలియన్ యువతులు 3,50 లక్షల డాలర్లు (సుమారు రూ.2 కోట్లు) మోసపోయారు. వివరాల్లోకి వెళితే.. నైజీరియన్‌ మోసగాళ్లు మెక్‌కార్టి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తయారు చేశారు.

ఇంటీరియల్‌ డిజైనర్‌గా పేర్కొంటూ యువతితో పరిచయం పెంచుకున్నాడు. వ్యాపార నిమిత్తం రూ. 2 కోట్ల(3లక్షల మిలియన్ డాలర్లు) డబ్బు ఇచ్చేలా యువతిని ఒప్పించి మోసగించాడు. కేసు విచారించిన పోలీసులు న్యూ త్‌వేల్స్‌లో ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారని గుర్తించారు.

Online love scam costs Perth woman $300,000

మరో యువతి కూడా 50 వేల డాలర్లు మోసపోయిందని కనుగొన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఖాతా ద్వారా నగదు బదిలీ జరిగిందని పోలీసులు గుర్తించారు.

మోసానికి ఉపయోగించిన వ్యాపార వెబ్‌సైట్‌ ఖాతా ఈ-మెయిల్‌ చిరునామా నైజీరియాలో నమోదైందని తెలిపారు. మెక్‌కార్టు ఫొటోలను ఉపయోగించి బ్రియాన్‌ స్కార్ట్‌ పేరుతో గతంలోనూ మోసగించారని పోలీసులు గుర్తించారు.

English summary
The identity of a man who police say is dying from cancer has been stolen by con artists and used to rort at least three Australian women of more than $350,000 in an online love scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X