మిరాకిల్: గుడ్ల గూబ లాగే తలను వెనక్కి తిప్పుతున్న యువకుడు(వీడియో)

Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: సాధారణంగా తలను కాస్త ఎక్కువగా పక్కకు తిప్పితేనే నొప్పితో అల్లాడిపోతాం. అలాంటిది ఏకంగా తల మొత్తాన్ని వెనుక వైపు తిప్పడమంటే సాధ్యమయ్యే పనేనా?.. పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ సమీర్(17) అనే యువకుడికి మాత్రం సాధ్యమైంది.

తలను అవలీలగా 180డిగ్రీల కోణంలో వెనక్కి తప్పి అందరిని అబ్బురపరుస్తున్నాడు సమీర్. గుడ్లగూబలా సమీర్ తన తలను వెనక్కి తిప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తానీ ఫీట్ సాధించానని సమీర్ చెబుతున్నాడు.
అంతేకాదు, ఈ టాలెంట్‌తో హాలీవుడ్ సినిమాల్లోను నటించాలని భావిస్తున్నట్టు సమీర్ తెలపడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This freaky 14-year-old Pakistani boy is making 'head turns'-literally- as he rotates his head

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి