రెస్టారెంట్ లో పబ్లిక్ లో నగ్నంగా ఆపని చేసిన జంట, సోషల్ మీడియాలో వైరల్, జైల్లో పెట్టి ?
రెస్టారెంట్‌కి వచ్చిన జంటలు ఎక్కువగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కాఫీలు, జ్యూస్ లు తాగుతున్నారు. ఐస్‌క్రీమ్‌తో పాటు ఇష్టమైన ఆహారంతో తిని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకరికొకరు పక్కనపక్కన కూర్చుని కొన్ని జంటలు, ఒకరికొకరు ఎదురుగా కూర్చొని కొన్ని జంటలు వారికి ఇష్టమైన ఆహారం తింటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ జంట రెస్టారెంట్‌కి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేయలేదు. కూర్చున్న రెండు నిమిషాల్లోనే బట్టలు పూర్తిగా విప్పి నగ్నంగా శృంగారంలో నిమగ్నమయ్యారు.
బెడ్ రూమ్ సీన్ రెస్టారెంట్ లో లైవ్ సీన్ ఒక్కసారిగా స్టార్ట్ కావడం చూసి చుట్టుపక్కల కూర్చున్న వారు కూడా ఆ జంట చుట్టూ చేరారు. అయితే ఈ విషయం ఏమాత్రం పట్టించుకోకుండా, రెస్టారెంట్ లో అంత మంది ఉన్నారని కూడా పట్టించుకోకుండా ఆ జంట సెక్స్ చేసుకుని అందరికి లైవ్ షో చూపించిన ఘటన మెక్సికోలోని ఓ ఫేమస్ రెస్టారెంట్ లో చోటుచేసుకుంది.
జార్జియాకు చెందిన ఈ జంట మెక్సికన్ రెస్టారెంట్‌లో బహిరంగ సెక్స్ చేసినందుకు వారిని అరెస్టు చేశారు.

ముఖ్యంగా ఆ జంట బహిరంగంగా సెక్స్ చేసుకుంటున్న సమయంలో వీడియో తీసిన కొందరు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఆ జంట నగ్నంగా పబ్లిక్ గా సంసారం చేసిన వీడియోలు వైరల్‌గా మారింది. దీంతో భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ జంటతో పాటు ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన కొందరు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశంలో సెక్స్ చేసుకోవడంతో పాటు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినందుకు ఆ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
జార్జియాలో నివాసం ఉంటున్న ఈ జంట వివాహిత జంట. ఇద్దరూ దంపతులు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇంట్లో ఏం జరిగిందో తెలీదు, లేక ఇల్లు ఖాళీ ఉందో లేదో తెలియదు. ఫేమస్ రెస్టారెంట్ కు వచ్చి సెక్స్‌లో పాల్గొనడం కలకలం రేపుతోంది.
రెస్టారెంట్‌కి వచ్చినప్పుడు ఈ జంట మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్టారెంట్‌లోని సోఫాపై వీరు నగ్నంగా కలుసుకోవడం మొదలైంది.
లైవ్ షో ప్రారంభం కాగానే చుట్టుపక్కల ఉన్న టేబుల్ నుండినే కాకుండా ఆ ఆ రెస్టారెంట్ లోని ఇతర కస్టమర్‌లు ఆ జంట దగ్గరకు వచ్చి నానా హంగామా చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.
కొందరు ఆ జంటను ఆటపట్టించడం ప్రారంభించారు. టేబుల్‌పై ఉన్న కాక్‌టెయిల్, జ్యూస్, నీళ్లు దంపతులపై పోసి వారిని ఆట పట్టించారు. మరో యువకుడు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఇవేవి పట్టించుకోకుండా ఆజంట కామకోరిక తీర్చుకోవడంలో పూర్తిగా నిమగ్నం అయ్యారని, పని పూర్తి అయిన తరువాత చుట్టుపక్కల వాళ్లను చూసి తేరుకున్నారని ప్రత్యక్ష సాక్షలు అంటున్నారు.
ఈ లైవ్ షోక్ ను వీడియో తీసిన కొందరు వెంటనే సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చూసి కంగుతిన్న దంపతులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే వీడియో లీక్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఆ జంటపై కూడా చర్యలు తీసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవడంలో విఫలం అయ్యారని ఆ రెస్టారెంట్ యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications