Russian Ukraine War: సౌదీ యువరాజుకు వార్నింగ్ ఇచ్చిన పుతిన్, మాట తప్పకూడదని, అంతే !
మాస్కో/సౌదీ/ఉక్రెయిన్: కార్డెల్ క్రూడ్ ధరలను తగ్గించడానికి ఉత్పత్తి పెంచే దిశగా ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఇది రియాద్, మాస్కోల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదియిర్ పుతిన్ సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాను హెచ్చరించారు. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణకు అడ్డుకట్ట వేసే నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యా మీద పలు ఆర్థిక ఆంక్షలుు విధించాయి, ప్రపంచ దేశాల దెబ్బతో రష్యా కరెన్సీ రూబుల్ రికార్డు స్థాయిలో పతనం అయ్యింది, ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆకాశాన్ని అంటాయి, ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాను పరోక్షంగా హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.
Recommended Video

యూఎస్ దెబ్బతో రష్యా ఢమాల్
ఉక్రెయిన్ మీద రష్యా యుద్దం ప్రకటించిన తరువాత రష్యాకు చెందిన వ్యాపారులకు పెద్ద దెబ్బ పడింది. కీలకమైన రష్యా బ్యాంకులు అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించకుండా ఉండేలా చెయ్యడంలో రష్యాను అమెరికాతో పాటు పలు దేశాలు దెబ్బ కొట్టాయి. ఈ దెబ్బతో వ్యాపారులు రష్యాతో చమురు రవాణాను నిర్వహించడానికి విముఖత చూడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు కోలుకోలేని దెబ్బ పడింది.

పైకి పుతిన్ మేకపోతు గంభీరం
రష్యా, సౌదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయన అసహనం వ్యక్తం చేశాడని తెలిసింది. రానురాను తీవ్రతరం అవుతున్న ఈ సంక్షోభాన్ని మేము పెద్దగా పట్టించుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు, అయితే లోపలలోపల అమెరికాతో పాటు అగ్రదేశానికి మద్దతు పలుకుతున్న దేశాల మీద పుతిన్ రగిలిపోతున్నారని. పైకి మాత్రం మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నారని తెలిసింది.

ఒంటరి అయిన రష్యా
ప్రాశ్చాత్య దేశాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నందున కీలకమైన భౌగోళిక రాజకీయ కూటమి గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సౌదీ యువరాజుకు నొక్కి చెప్పారని వెలుగు చూసింది. గతంలో ఉన్న సత్ససంబంధాలు మాతో కొనసాగించాలని, అమెరికాకు ఒత్తాసు పలకరాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాను పరోక్షంగా హెచ్చరించారని తెలిసింది.

క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్
కార్డెల్ క్రూడ్ ధరలను తగ్గించడానికి ఉత్పత్తి పెంచే దిశగా ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఇది రియాద్, మాస్కోల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదియిర్ పుతిన్ సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాను హెచ్చరించారు. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణకు అడ్డుకట్ట వేసే నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యా మీద పలు ఆర్థిక ఆంక్షలుు విధించాయి,

పుతిన్ కు ఏమైయ్యింది ?
ప్రపంచ దేశాల దెబ్బతో రష్యా కరెన్సీ రూబుల్ రికార్డు స్థాయిలో పతనం అయ్యింది, ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆకాశాన్ని అంటాయి, ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాను పరోక్షంగా హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications