చైనా అబ్బాయిలకు పెళ్లిళ్లు కష్టమే.. ఎందుకంటే!
బీజింగ్ : జనాభా నియంత్రణ కోసం చైనా అవలంభిస్తోన్న 'వన్ ఆర్ నన్' అనే పాలసీ ఇప్పుడక్కడి యువకులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ పాలసీతో చైనాలో జనాభాను నియంత్రించగలిగనప్పటికీ.. అక్కడి పెళ్లీడు కుర్రాలకు మాత్రం కష్టాలు తప్పట్లేదు.
దీనికి అసలు కారణమేంటంటే.. ఈ పాలసీ అమలులోకి వచ్చాక చైనాలో ప్రతీ 100 మంది ఆడవారికి 120 మంది మగవారు ఉన్న పరిస్థితి నెలకొంది. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదట. స్వదేశీ అమ్మాయితో పెళ్లి ఇక అసాధ్యం అనుకున్నవాళ్లు పక్క దేశాల అమ్మాయిలను పెళ్లాడుతున్నారట.

మొత్తానికి జనాభా తగ్గడానికి చైనా అమలు చేస్తోన్న ఒన్ ఆర్ నన్ పాలసీ అక్కడి బ్యాచులర్ బాయ్స్ కు కొత్త కష్టాలను సృష్టించిందన్నమాట.












Click it and Unblock the Notifications