ట్రంప్ ఉన్నాడు, మిమ్మల్ని...: ముస్లీం ఉద్యోగినిని తిట్టాడు, తన్నాడు
న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో రాబిన్ రోడ్స్ అనే వ్యక్తి ముస్లీం మహిళ పైన దాడి చేశాడు.
వాషింగ్టన్: న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో రాబిన్ రోడ్స్ అనే వ్యక్తి ముస్లీం మహిళ పైన దాడి చేశాడు. అశ్లీల పదజాలంతో దూషించాడు. ఆయన అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా మద్దతుదారు.
డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని ఇక్కడి నుంచి త్వరలో వదిలించుకుంటారని గట్టిగా మండిపడ్డాడు. మసాచుసెట్స్ వెళ్లేందుకు అరుబా ప్రాంతం నుంచి రోడ్స్ అనే ఉద్యోగి బుధవారం విమానాశ్రయానికి వచ్చాడు.

హిజాబ్ ధరించి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ముస్లీం ఉద్యోగినిని చూశాడు. ఆమె వద్దకు వెళ్లి ఆమె కూర్చున్న కుర్చీని తన్నేశాడు. అనంతరం అసభ్యంగా దూషించాడు.
అతనిని ఓ వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఆమె అక్కడి నుంచి పారిపోయేందుకు చూసింది. వెనుకాలే పరుగెత్తి ఆమెను తన్నాడు. ఇక్కడ ట్రంప్ ఉన్నాడని, మిమ్మల్ని వదిలించుకుంటాడని హెచ్చరించాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
More From
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..!











Click it and Unblock the Notifications