8.0 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరికలు
పాపువా న్యూ గినియా భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం.. సునామీ వార్నింగ్ కూడా ఇచ్చింది.
పాపువా న్యూ గినియా: పాపువా న్యూ గినియా భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం.. సునామీ వార్నింగ్ కూడా ఇచ్చింది. 8.0 తీవ్రతతో.. పాపువా న్యూ గినియాలోని పుంగునాకు 40 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది.167 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.













Click it and Unblock the Notifications