Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LottoSmile:ఆన్‌లైన్‌లో లాటరీ..జాక్‌పాట్ తగిలిందా ఒక్క రాత్రిలో కోటీశ్వరులు..!

ఏడాదిలో కొన్ని సార్లు మాత్రమే నిర్వహించే యూరోమిలియన్ సూపర్ డ్రా ఒక ప్రత్యేకమైన ఈవెంట్.యూరో మిలియన్ జాక్‌పాట్ సాధారణంగా రూ.1.7 కోట్లతో ప్రారంభం అవుతుంది. అదే సూపర్ డ్రా అయితే కనీస జాక్‌పాట్ విలువ రూ.1,159 కోట్లు ఉంటుంది.

ప్రతి మంగళవారం శుక్రవారం రోజున సెంట్రల్ యూరోపియన్ కాలమాన ప్రకారం రాత్రి 9 గంటలకు యూరో మిలియన్స్ డ్రా నిర్వహిస్తారు. 2 జూన్ 2023న జరిగే సూపర్‌ డ్రా కోసం ఇప్పటికే లొట్టో స్మైల్ (Lottosmile)లో ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. మీరు భారత్‌లోనే ఉంటూ నిశ్చింతగా మీటికెట్లను ఆన్‌లైన్‌లోనే పొందొచ్చు.

Lottosmile:You could win Rs 1159 Crore Superdraw from India-Here is how

సూపర్ డ్రా అంటే ఏంటి..?

2 జూన్ 2023న నిర్వహించే డ్రా రోజునుంచి కొత్త జాక్‌పాట్ క్యాప్ రూ.2139 కోట్లు వరకు పెంచే అవకాశం ఉంది.ఆ తర్వాత ఆ డబ్బులను నాలుగు దఫాలుగా డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ జాక్‌పాట్ ఎవరూ గెలువకపోతే... ఐదవసారి డ్రాయింగ్‌లో తదుపరి అత్యధిక బహుమతి శ్రేణి విజేతల మధ్య విభజించబడుతుంది.

ఇటీవలే 2023 మార్చి 7న జరిగిన సూపర్ డ్రాలో జాక్‌పాట్ ధర రూ.1283 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత బెల్జియంకు చెందిన ఒక వ్యక్తి దీన్ని గెలుపొందాడు. ఇలా బెల్జియం దేశం నుంచి పెద్ద మొత్తంలో జాక్‌పాట్ గెలవడం ఇది రెండో సారి.

సూపర్ డ్రా‌ను ఎలా గెలవాలి..?

సూపర్ డ్రా యూరో మిలియన్స్ సాధారణ నిబంధనలను అనుసరిస్తుంది. ముందుగా ఆడాలని భావిస్తున్నవారు 1 నుంచి 50 అంకెల మధ్య ఐదు అంకెలను ఎంచుకోవాలి. దీనికి అదనంగా మరో రెండు అంకెలు 1 నుంచి 12 మధ్య ఎంచుకోవాలి. టాప్ ప్రైజ్ గెలుపొందాలంటే ఆ ఏడు నెంబర్లు సరిపోలి ఉండాలి. ఒకవేళ ఇది మిస్ అయితే పాక్షికంగా సరిపోలినా సరే.. ఇంకా 12 సెకండరీ ప్రైజులు గెలుపొందే అవకాశం ఉంది.

Lottosmile:You could win Rs 1159 Crore Superdraw from India-Here is how

ఎప్పుడైనా.. ఎక్కడినుంచైనా ఆన్‌లైన్‌లో యూరోమిలియన్ ఆడండి

ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఆన్‌లైన్ లాటరీ టికెట్ కొనుగోలు సేవల సంస్థ లొట్టో స్మైల్ ద్వారా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా యూరో మిలియన్స్ ఆన్‌లైన్‌లో ఆడొచ్చు.

ఒక్క సారి మీరు టికెట్ కొనుగోలును నిర్థారిస్తే చాలు. లొట్టో స్మైల్ ఏజెంటె మీ తరపున అధికారిక టికెట్‌ను లైసెన్స్ కలిగిఉన్న యూరో మిలియన్స్ రీటైలర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తాడు. ఆ టికెట్లను వెంటనే స్కాన్ చేసి మీ ఆన్‌లైన్ అకౌంట్ పై అప్‌లోడ్ చేస్తారు.ఇలా చేయడం ద్వారా ఆ టికెట్‌పై మీకే సర్వహక్కులు ఉన్నాయని తెలుపుతుంది.ఈ ప్రక్రియ ద్వారా మీ టికెట్లు సురక్షితంగా ఉన్నాయా లేదా అనే ఆందోళన మీకుండదు. ఇదంతా లొట్టో స్మైల్ చూసుకుంటుంది. అంతేకాదు మీరు విజేతలుగా నిలిస్తే లొట్టో స్మైల్ మీకు తెలియజేస్తుంది.

Lottosmile:You could win Rs 1159 Crore Superdraw from India-Here is how

ఒక్క క్లిక్ దూరంలో యూరో మిలియన్స్ సూపర్ డ్రా జాక్‌పాట్..!

గత 20 ఏళ్లలో 8 మిలియన్ టికెట్లకు 120 మిలియన్ డాలర్లను లొట్టో స్మైల్ చెల్లించడం జరిగింది.అందుకే లొట్టో స్మైల్‌ అత్యంత విశ్వసించదగ్గ ఆన్‌లైన్ లాటరీ సంస్థగా గుర్తింపు పొందింది. ఇది సురక్షితమే కాకుండా చాలా భద్రత కలిగి ఉంది. అందుకే మీరు నిశ్చింతగా ఈ భారీ జాక్‌పాట్ లాటరీని మీ ఇంట్లోనే కూర్చుని ఆడొచ్చు.

2023 జూన్ 2న జరిగే యూరో మిలియన్స్ జాక్‌పాట్ డ్రా కోసం ఇప్పుడే lottosmile.com కు లాగిన్ అవ్వండి.

గమనిక: Lottosmile.inను సెర్లో లిమిటెడ్ ఆపరేట్ చేస్తోంది. ఐల్ ఆఫ్ మ్యాన్ గ్యాంబ్లింగ్ సూపర్‌విజన్ కమిషన్ కింద ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ రెగ్యులేషన్ చట్టం 2001 ఆధారంగా సెర్లో లిమిటెడ్‌కు లైసెన్స్ జారీచేయడం జరిగింది.18 ఏళ్లు అంతకు మించి వయసున్నవారు మాత్రమే అర్హులు.గ్యాంబ్లింగ్‌పై నియంత్రణ లేకుంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే బాధ్యతాయుతంగా జాగ్రత్తగా గ్యాంబ్లింగ్ ఆడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+