విషాదం: సెల్ఫీ వీడియో తీసి సూసైడ్, ముగ్గురి వేధింపుల వల్లే..? విద్యార్థిని బలవన్మరణం..
ఏ సమస్యో కరెక్టుగా తెలియదు. కానీ ముగ్గురు యవకులు మాత్రం వేధించారని తెలిసింది. కానీ ఆ చిట్టి తల్లి వారితో పోరాడలేదు. పోరాడి గెలవలేను అని భావించిందో ఏమో.. కానీ తనువు చలించింది. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఉరేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో కూడా తీసింది. ఆ సమయంలో కూడా యువతి కన్నీటి పర్యంతమైంది. చివరికీ ఆత్మహత్య చేసుకుంది.
నెల్లూరు భక్తవత్సల నగర్‌లో రమ్య అనే విద్యార్థిని పేరంట్స్‌తో కలిసి ఉంటోంది. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే కాలేజీలో ముగ్గురు యువకులు వేధిస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. వారి టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుందని ప్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు నిజ నిజాలను వెలికితీసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.

వేధింపులు భరించలేక యువతి ఉరేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకొనే సమయంలో ఫోటోలు తీసి.. ముగ్గురు యువకులకు పంపించింది. తర్వాత సెల్ఫీ వీడియో కూడా తీసి సూసైడ్ చేసుకుంది. అందులో ఆమె ఏమో చెప్పాలనుకుంది. ఏం జరిగిందో స్పష్టత లేదు కానీ.. యువతి మాత్రం ఉరేసుకునే సమయంలో కూడా కన్నీరు పెట్టుకుంది. ఆ ఫుటేజీ వీడియోలో స్పష్టంగా కనిపించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications