ప్రియమైన వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచండి: వన్‌ఇండియా కొత్త శ్రద్ధాంజలి వేదిక
ఇష్టమైన వారిని కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయం. వారి జ్ఞాపకాలు, మౌనం, తీరని లోటు మనల్ని ఎప్పటికీ వెంటాడుతాయి. వన్‌ఇండియాలో, ప్రతి జీవితాన్ని ప్రేమతో, గౌరవంతో, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని మేము నమ్ముతాము.
ఈ కష్టమైన సమయంలో కుటుంబాలకు అండగా నిలవడానికి, మనతో లేని వారి జ్ఞాపకాలను గౌరవప్రదంగా స్మరించుకోవడానికి వన్‌ఇండియా ఒక సులభమైన, అర్ధవంతమైన మార్గాన్ని తీసుకొచ్చింది. మా ఆన్‌లైన్ శ్రద్ధాంజలి, సంస్మరణ వేదిక ఇప్పుడు ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, మరాఠీ, ఒడియాతో సహా ఏడు ఇతర భారతీయ భాషల్లోకి రానుంది.

ఇకపై మీరు మీ ప్రియమైన వారికి నివాళులర్పించవచ్చు. మీకు నచ్చిన భాషలో వారి జీవిత కథను పంచుకోవచ్చు. స్నేహితులు, బంధువులకు చివరి కార్యక్రమాలు, ఇతర వివరాలు తెలియజేయాలన్నా, లేదా విలువైన జ్ఞాపకాలను పంచుకోవాలన్నా - ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సులువుగా చేయవచ్చు. కేవలం కొన్ని నిమిషాల్లో, మీ ప్రియమైన వారి జీవితం, ప్రేమ, వారసత్వాన్ని ప్రతిబింబించే ఓ హృదయపూర్వక నివాళిని సృష్టించవచ్చు.
శ్రద్ధాంజలిని రూపొందించడానికి అవసరమైన వివరాలు:
మీరు హృదయాన్ని హత్తుకునే శ్రద్ధాంజలిని సృష్టించడానికి కింది వివరాలను సిద్ధంగా ఉంచుకోండి:
- తప్పనిసరి: మొదటి పేరు, చివరి పేరు, మరణించిన తేదీ, ప్రదేశం, రాష్ట్రం/ప్రాంతం.
- ఆప్షనల్:పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, మతం, కుటుంబ వివరాలు (తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు), విద్య, వృత్తి వివరాలు.
- ప్రియమైన వారి అసలు ప్రొఫైల్ ఫోటో తప్పనిసరి.
మీరు ఎంత ఎక్కువ వివరాలు అందిస్తే, ఆ నివాళి అంత వ్యక్తిగతంగా, భావోద్వేగంగా మారుతుంది.
శ్రద్ధాంజలిని ఎలా సృష్టించాలి:
- oneindia.com వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- 'Obituary' విభాగానికి వెళ్లండి.
- సరళమైన ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూరించండి.
- థీమ్‌లు, సంగీతం, ఫోటోలు, కార్యక్రమ వివరాలతో నివాళిని మీ అభిరుచికి తగ్గట్టుగా మార్చుకోండి.
- ఫోటోలు, వీడియోలు, అలాగే అంత్యక్రియలు లేదా స్మారక కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలను జోడించండి.
- మీ సందేశం ప్రచురించడానికి సిద్ధంగా ఉంటుంది.
గౌరవప్రదమైన వీడ్కోలు - ఇప్పుడు మరింత సులభం!
ఈ ఉచిత, సులభమైన సేవ ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను - వేర్వేరు నగరాలు, రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నా సరే - ఒక్క అందమైన, హృదయపూర్వక సందేశంతో చేరుకోవచ్చు.
మీ ప్రియమైన వారి జ్ఞాపకం కేవలం విచారంతో కాకుండా, కృతజ్ఞతతో, దయతో, ప్రేమతో జరుపుకోబడాలి.
ఎందుకంటే ప్రతి జీవితం ఒక చెప్పదగిన కథ. ప్రతి వీడ్కోలు గుర్తుంచుకోదగినది.
ఆ జ్ఞాపకాలను వ్యక్తిగతంగా, ప్రశాంతంగా, లోతుగా మార్చడానికి వన్‌ఇండియా సిద్ధంగా ఉంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications