తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రామగుండం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామగుండం ఒకటి. ఈ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి టీఆర్ఎస్ అభ్యర్తి సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సోమారపు సత్యనారాయణ.. ఏఐఎఫ్‌బీ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై విజయం సాధించారు. సోమారపు సత్యనారాయణకి 35,789 ఓట్లు రాగా, కోరుగంటి చందర్‌కి 33,494 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications