తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా వైరస్ కేసులు.. తొమ్మిది మంది మృతి
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు వెయ్యికి పైచిలుకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరం గురించి అయితే చెప్పక్కర్లేదు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,554 మందికి కరోనా వైరస్ వచ్చింది. దీంతో వైరస్ వచ్చిన మొత్తం సంఖ్య 49,259కి చేరింది. వైరస్ సోకి 9 మంది బుధవారం చనిపోగా.. ఇప్పటివరకు చనిపోయిన మొత్తం సంఖ్య 438కి చేరింది. 37,666 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇవాళ 1,281 మందిని ఇంటికి పంపించి వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,155 యాక్టివ్ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
ఇక కరోనా వైరస్ కేసుల వివరాలను నగరాల వారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం 842 మందికి వైరస్ వచ్చింది. రంగారెడ్డి 132, మేడ్చల్ 96 ఎక్కువగా కేసులు వచ్చాయి.

Recommended Video
సంగారెడ్డి 24, ఖమ్మం 22, కామారెడ్డి 22, వరంగల్ అర్బన్ 38, వరంగల్ రూరల్ 36, నిర్మల్ 1, కరీంనగర్ 73, జగిత్యాల 3, యాదాద్రి భువనగిరి 8, మహబూబాబాద్ 11, పెద్దపల్లి 23, మెదక్ 25, మహబూబ్ నగర్ 14, మంచిర్యాల 3, భద్రాద్రి కొత్తగూడెం 1, నల్లగొండ 51, రాజన్న సిరిసిల్ల 18, ఆదిలాబాద్ 8, ఆసీఫాబాద్- 2, వికారాబాద్ 1, నాగర్ కర్నూల్ 14, నిజామాబాద్ 28, ములుగు 8, వనపర్తి 21, సిద్దిపేట 2, సూర్యాపేట 22, గద్వాలలో 5 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం 1554 మందికి వైరస్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications