Telangana Assembly Election 2023: తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..!
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఆదివారం ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ దే అధికారమని చెబుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ 57 నుంచి 67 సీట్లు గెలుస్తుందని ఆరా సంస్థ అంచనా వేసింది.
ఇక ఇండియా టూడే,యాక్సిస్ మై ఇండియా కూడా కాంగ్రెస్ దే అధికారమని పేర్కొంది. హస్తం పార్టీకి 63 నుంచి 73 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు.. కాంగ్రెస్ గెలవడానికి కారకులు ఎవరో ఆరా సంస్థ అధినేత మస్తాన్ వివరించారు...













Click it and Unblock the Notifications