దుబ్బాక చేనేత పరిశ్రమలో.. సినీనటి సమంత సందడి
తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన తరువాత తొలిసారిగా సినీనటి సమంత సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో చేనేత వస్త్ర పరిశ్రమను సందర్శించారు.
సిద్దిపేట: సినీనటి సమంత సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో సందడి చేశారు. తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఆమె దుబ్బాకలోని చేనేత వస్త్ర పరిశ్రమను సందర్శించారు.
చేనేత సంఘ ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను సమంత పరిశీలించారు. మరమగ్గాలను, ఇతర పనిముట్లను ఆసక్తిగా పరిశీలించారు.

అలాగే చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి పలు విషయాలు అక్కడి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమంతను బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన సంగతి తెలిసిందే.
అయితే తాను అధికారికంగా రాలేదని, చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు తన దగ్గర కొన్ని ఆలోచనలున్నాయని.. దీనిపై మరిన్ని విషయాలు తరువాత మాట్లాడతానని సమంత చెప్పారు. తిరిగి వెళ్లేటప్పుడు శాంపిల్ గా తనతోపాటు ఆమె కొన్ని చీరలు కూడా తీసుకెళ్లారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications